3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?

Writer: Pooja 09:11 AM, 3 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ ఆదివారం (ఈ నెల 06) సాయంత్రం షో ప్రారంభం కానుంది. ల్యాండ్‌మార్క్ సీజన్ కావడంతో ఈసారి సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో పాటు గేమ్స్, టాస్కుల్లోనూ పలు మార్పులు చేసినట్లు సమాచారం. ఆడియెన్స్‌కు డబుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించేలా నిర్వాహకులు భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే, బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్ ఎవరనే విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది. సమాచారం ప్రకారం, సీజన్ 3లో పాల్గొన్న యాంకర్ శ్రీముఖి ఈ రికార్డు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె దాదాపు 100 రోజులు హౌస్‌లో ఉండగా, రోజుకు రూ.80 వేల చొప్పున మొత్తం రూ.80 లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఆ సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌కు రూ.20 లక్షల రెమ్యునరేషన్‌తో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ కలిపి మొత్తం రూ.70 లక్షలు దక్కినట్లు తెలుస్తోంది. దీంతో విజేత కంటే శ్రీముఖికే ఎక్కువ పారితోషికం లభించినట్లు ప్రచారం జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?

బిగ్‌బాస్ 10లో స్టార్ విలన్ ఎంట్రీ?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

బిగ్ బాస్ 10లోకి ఎవరెవరు?.. ఆది రెడ్డి లిస్ట్ వైరల్

బిగ్ బాస్ 10లోకి ఎవరెవరు?.. ఆది రెడ్డి లిస్ట్ వైరల్

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?

బిగ్ బాస్ తెలుగు 10.. హౌస్‌లోకి ఆ ఆరుగురు కామనర్స్?

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ల లేఖలు

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌లో సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్ల లేఖలు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఎపిసోడ్ 18లో అపూర్వ, రాజకుమారి జోరు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఎపిసోడ్ 18లో అపూర్వ, రాజకుమారి జోరు

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగుబిగ్‌బాస్ సీజన్ 10శ్రీముఖిరాహుల్ సిప్లిగంజ్తెలుగు రియాలిటీ షోబిగ్‌బాస్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?
గాసిప్స్

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ
జనరల్

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?
గాసిప్స్

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...
సినిమాలు

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?
గాసిప్స్

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

హ్యుందాయ్‌ నుంచి రాబోతున్న కొత్త కార్లు
బిజినెస్

హ్యుందాయ్‌ నుంచి రాబోతున్న కొత్త కార్లు

బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..
జనరల్

బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు
బిజినెస్

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!
ఆరోగ్యం

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?
షోస్

బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!