6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్‌లో నాగ్ మ్యాజిక్ మళ్లీ మొదలు...

Writer: Pooja 11:47 AM, 6 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్‌లో నాగ్ మ్యాజిక్ మళ్లీ మొదలు...

‘బిగ్ బాస్ తెలుగు’ మైలురాయి సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్‌కు కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తొలి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ తన ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో ఆకట్టుకోగా, రెండో సీజన్‌లో హీరో నాని తన సహజమైన శైలితో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన నాగార్జున తనదైన స్టైల్, టైమింగ్, హుందాతనంతో ‘బిగ్ బాస్’కు పర్యాయపదంగా మారారు. ఓటీటీ ఎడిషన్‌తో పాటు వరుస సీజన్లను విజయవంతంగా నడిపించిన నాగార్జున, తాజా సీజన్‌ను ఎలా నడిపించనున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

తాజా సీజన్ ‘దశావతారం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రారంభమైంది. ‘స్టార్ మా’, ‘జియో హాట్‌స్టార్’లో ప్రసారమవుతున్న ఈ షో సెలబ్రిటీలు, కామనర్ కంటెస్టెంట్లతో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు సిద్ధమైంది. “ఈసారి ఆటలో సవాల్ కాదు...ఆటే సవాల్” అనే ట్యాగ్‌లైన్‌తో కొత్త సీజన్‌పై మరింత ఆసక్తిని పెంచింది. నాగార్జున హోస్టింగ్, వినూత్న కాన్సెప్ట్‌తో ఈ సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే

బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే

బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో అసలు ప్లాన్ ఇదేనా?

బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో అసలు ప్లాన్ ఇదేనా?

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగునాగార్జునబిగ్ బాస్దశావతారంరియాలిటీ షోతెలుగు బుల్లితెర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విపక్షాలపై  ప్రధాని  మోదీ విమర్శలు
రాజకీయాలు

విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు
షోస్

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు
షోస్

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు

హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం
జనరల్

హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు
జనరల్

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి
జనరల్

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?
షోస్

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే
షోస్

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే
షోస్

బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే

బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో అసలు ప్లాన్ ఇదేనా?
షోస్

బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో అసలు ప్లాన్ ఇదేనా?

బిగ్ బాస్‌లో నాగ్ మ్యాజిక్ మళ్లీ మొదలు...
షోస్

బిగ్ బాస్‌లో నాగ్ మ్యాజిక్ మళ్లీ మొదలు...

బిగ్ బాస్ ఎంట్రీపై సీరియల్ హీరో క్లారిటీ
షోస్

బిగ్ బాస్ ఎంట్రీపై సీరియల్ హీరో క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!