
టెక్నాలజీ

బిగ్‌బాస్ సీజన్ 9 తాజా ఎపిసోడ్లో ఈ వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్‌లో మాధురి, సంజన, రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్‌లు నామినేట్ అయ్యారు.
ప్రేక్షకుల ఓట్ల ప్రకారం అతి తక్కువ ఓట్లు పొందిన మాధురి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కాగా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాధురి బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.











కామెంట్స్ (1)
expecteddd