8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ హోస్ట్‌లలో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరిదంటే..

Writer: Harika S 09:35 AM, 8 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ హోస్ట్‌లలో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరిదంటే..

బిగ్ బాస్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఒకటిగా కొనసాగుతోంది. హిందీలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లోనూ ఈ షో విజయవంతమైంది. కంటెస్టెంట్ల ఆటతో పాటు వీకెండ్ ఎపిసోడ్లలో స్టార్ హోస్ట్‌ల సందడి కూడా షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం బిగ్ బాస్ హోస్ట్‌లలో సల్మాన్ ఖాన్ అత్యధిక పారితోషికం అందుకునే వారిలో ముందున్నారు. హిందీ బిగ్ బాస్‌కు ఆయన ఒక్కో సీజన్‌కు సుమారు రూ.125 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఒక్కో వీకెండ్ ఎపిసోడ్‌కు రూ.15 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నట్లు కూడా కథనాలు పేర్కొంటున్నాయి.

తమిళ బిగ్ బాస్‌లో కమల్ హాసన్ ఏడు సీజన్ల పాటు హోస్ట్‌గా వ్యవహరించిన తర్వాత ఆయన స్థానంలో విజయ్ సేతుపతి బాధ్యతలు చేపట్టారు. ఈ షో కోసం ఆయన రూ.75 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు అందుకుంటున్నట్లు టాక్. ఇక తెలుగు బిగ్ బాస్‌కు మూడో సీజన్ నుంచి హోస్ట్‌గా కొనసాగుతున్న నాగార్జున ఒక్కో సీజన్‌కు సుమారు రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

మలయాళ బిగ్ బాస్ హోస్ట్ మోహన్‌లాల్‌కు సుమారు రూ.30 కోట్లు, కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్‌కు దాదాపు రూ.20 కోట్లు అందుతున్నట్లు సమాచారం. బెంగాలీ బిగ్ బాస్‌కు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ నాలుగేళ్ల ఒప్పందంలో భాగంగా సుమారు రూ.125 కోట్ల డీల్‌కు అంగీకరించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ రెమ్యునరేషన్ వివరాలను సంబంధిత హోస్ట్‌లు లేదా ప్రసార సంస్థలు అధికారికంగా ధృవీకరించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 డే 1: త్రిగుణ్ vs రోహిత్ నాయుడు.. మొదటి రోజే ఇంట్లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10 డే 1: త్రిగుణ్ vs రోహిత్ నాయుడు.. మొదటి రోజే ఇంట్లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10 డే 2 ప్రోమో 1 వచ్చేసింది.. ఇంట్లో ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ తెలుగు 10 డే 2 ప్రోమో 1 వచ్చేసింది.. ఇంట్లో ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ తెలుగు 10 డే 1 : మొదటి రోజే రచ్చ రచ్చ.. మ్యాజికల్ కీస్, పవర్ గేమ్‌తో హౌస్‌లో హీట్

బిగ్ బాస్ తెలుగు 10 డే 1 : మొదటి రోజే రచ్చ రచ్చ.. మ్యాజికల్ కీస్, పవర్ గేమ్‌తో హౌస్‌లో హీట్

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..

ట్యాగ్లు
బిగ్ బాస్బిగ్ బాస్ హోస్ట్స్సల్మాన్ ఖాన్నాగార్జునవిజయ్ సేతుపతిమోహన్‌లాల్కిచ్చా సుదీప్సౌరవ్ గంగూలీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే

బిగ్ బాస్ తెలుగు 10: ముఖేష్ గౌడ సీరియల్ ఎగ్జిట్ వెనుక అసలు కారణం ఇదే

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనుప్రియ సినీ ఎంట్రీ వెనుక ఆసక్తికర కథ...
సినిమాలు

అనుప్రియ సినీ ఎంట్రీ వెనుక ఆసక్తికర కథ...

బిగ్ బాస్ తెలుగు 10: కంటెస్టెంట్లకు పవర్‌ఫుల్ పవర్స్.. ఎవరికేం దక్కిందంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: కంటెస్టెంట్లకు పవర్‌ఫుల్ పవర్స్.. ఎవరికేం దక్కిందంటే?

బిగ్ బాస్ 10: హౌస్‌లో తొలి షాక్.. నామినేషన్స్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీళ్లే!
షోస్

బిగ్ బాస్ 10: హౌస్‌లో తొలి షాక్.. నామినేషన్స్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీళ్లే!

బిగ్ బాస్ 10: మహాపరీక్షలో అసలు పోరు వీళ్ల మధ్యే.. టీమ్‌లు ఇవే!
షోస్

బిగ్ బాస్ 10: మహాపరీక్షలో అసలు పోరు వీళ్ల మధ్యే.. టీమ్‌లు ఇవే!

బిగ్ బాస్ తెలుగు 10: ఇంకా పూర్తిస్థాయి హౌస్‌మేట్స్ కాలేదు.. వచ్చే వారం చాలామంది ఔట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఇంకా పూర్తిస్థాయి హౌస్‌మేట్స్ కాలేదు.. వచ్చే వారం చాలామంది ఔట్

అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు
జనరల్

అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు

రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు
రాజకీయాలు

రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్
సినిమాలు

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా

యూట్యూబర్ నందనపై పోలీసుల కేసు నమోదు
జనరల్

యూట్యూబర్ నందనపై పోలీసుల కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ
జనరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ

‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!