6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..

Writer: Chandrika 04:29 PM, 6 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ తెలుగు 10 ‘దశావతారం’ గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదలైంది. మూడు నిమిషాల నిడివితో ఉన్న ఈ ప్రోమోలో పదో సీజన్‌లో ఉండబోయే కాన్సెప్ట్‌, సర్‌ప్రైజ్‌లకు సంబంధించిన అంశాలను పరిచయం చేశారు. హోస్ట్‌ నాగార్జునతో పాటు ఓ రోబో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బిగ్‌బాస్‌ ఇంట్లో కేవలం తెలివితేటలు, లెక్కలు, డేటా మాత్రమే కాకుండా.. ఎమోషన్స్‌తో అల్లుకున్న చిక్కులు కూడా కీలకమని నాగార్జున చెప్పడం ద్వారా ఈ సీజన్‌ గేమ్‌ ఎలా ఉండబోతోందో ప్రోమోలో శాంపిల్‌గా చూపించారు. పదో సీజన్‌కు గుర్తుగా 10 పవర్స్‌ ఉంటాయని నాగార్జున స్పష్టం చేశారు. కామనర్‌ కంటెస్టెంట్ల ముఖాలను ప్రోమోలో రివీల్‌ చేయగా.. సెలబ్రిటీ కంటెస్టెంట్ల ముఖాలను మాత్రం సస్పెన్స్‌లో ఉంచారు.

సెప్టెంబర్‌ 6న సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌ లాంచ్‌ జరగనుంది. ప్రోమోలో రైతు బిడ్డ ఝాన్సీ ఎంట్రీని కూడా చూపించారు. అంతేకాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో బిగ్‌బాస్‌ షోలు ఒకే రోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా భాషల హోస్టులు విజయ్‌ సేతుపతి, కిచ్చా సుదీప్‌, మోహన్‌లాల్‌ నాగార్జునతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. గ్రాండ్‌ లాంచ్‌లో కార్తీ, ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. తొలి రోజే 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టనుండగా.. వారిలో ఆరుగురు కామనర్స్‌, 10 మంది సెలబ్రిటీలు ఉన్నారు. ‘ఈసారి ఆటలో సవాల్‌ కాదు.. ఆటే సవాల్‌’ అనే కాన్సెప్ట్‌తో విడుదలైన ప్రోమో సీజన్‌పై మరింత ఆసక్తిని పెంచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..

గ్రాండ్ లాంచ్‌తోనే బిగ్‌బాస్ తెలుగు 10లో ఆసక్తికర పరిణామాలు..

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?
ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10నాగార్జునబిగ్‌బాస్‌ దశావతారంబిగ్‌బాస్‌ తెలుగు16 మంది కంటెస్టెంట్లువిజయ్‌ సేతుపతికిచ్చా సుదీప్‌మోహన్‌లాల్‌సౌత్‌ ఇండియన్‌ బిగ్‌బాస్‌గ్రాండ్‌ లాంచ్
Advertisement

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..
గాసిప్స్

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర.. స్పెషల్‌ లుక్‌పై క్లారిటీ!

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!
సినిమాలు

‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్‌ రిలీజ్‌!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో తొలి కంటెస్టెంట్‌గా ‘రైతు బిడ్డ’ ఝాన్సీ..

కొత్త ‘ఈక్వల్‌ ఏరియా’ ప్రపంచ పటానికి భారత్‌ మద్దతు..
జనరల్

కొత్త ‘ఈక్వల్‌ ఏరియా’ ప్రపంచ పటానికి భారత్‌ మద్దతు..

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌
సినిమాలు

హీరోగానే కాదు.. విలన్‌గానూ చేయాలనుంది: సుమంత్‌

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..
జనరల్

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్‌ భవనం..

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..
జనరల్

టీచర్లకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక గౌరవం..

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 గ్రాండ్‌ లాంచ్‌ ప్రోమో విడుదల..

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..
జనరల్

ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యాయత్నం..

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...
జనరల్

టీపీసీసీ చీఫ్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్‌కుమార్‌ గౌడ్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!