28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!

Writer: Harika S 02:23 PM, 28 ఆగస్టు, 2026
బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. పదో సీజన్ కావడంతో ఈసారి షోను మరింత ప్రత్యేకంగా ఉండేలా రూపొందిస్తున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రోమోల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్యంగా కామనర్లను అగ్నిపరీక్ష పేరుతో వడపోస్తూ కొందరిని ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతోంది.

ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే బుల్లితెర నటులతో పాటు పలువురు సినీ నటులు కూడా ఈసారి హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా నటుడు ఆదిత్ అరుణ్ బిగ్‌బాస్ సీజన్ 10లో పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. సెప్టెంబర్‌లో షో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఖచ్చితమైన తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌?

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?

అగ్నిపరీక్ష కామనర్స్‌లో బిగ్‌బాస్‌ ఛాన్స్ ఎవరికి?

బిగ్‌బాస్‌ 10లోకి బెంగాలీ బ్యూటీ?

బిగ్‌బాస్‌ 10లోకి బెంగాలీ బ్యూటీ?

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10ఆదిత్ అరుణ్నాగార్జునబిగ్‌బాస్ తెలుగుటెలివిజన్ వార్తలురియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అశ్లీల కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: కంగనా రనౌత్
జనరల్

అశ్లీల కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: కంగనా రనౌత్

ప్రధాని రేసులో విజయ్.. 9.2 శాతం మంది మద్దతు: సర్వే
జనరల్

ప్రధాని రేసులో విజయ్.. 9.2 శాతం మంది మద్దతు: సర్వే

ఓనం వేళ కేరళంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
జనరల్

ఓనం వేళ కేరళంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

రాఖీ పౌర్ణమి స్పెషల్.. సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ
జనరల్

రాఖీ పౌర్ణమి స్పెషల్.. సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ

బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!
షోస్

బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!

ఏపీ మున్సిపాలిటీలకు భారీ నిధులు...
జనరల్

ఏపీ మున్సిపాలిటీలకు భారీ నిధులు...

ఓటీటీలోకి వచ్చేసిన ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’

2047 సంవత్సరానికల్లా 50 శాతం పచ్చదనమే లక్ష్యం: నాగబాబు
జనరల్

2047 సంవత్సరానికల్లా 50 శాతం పచ్చదనమే లక్ష్యం: నాగబాబు

సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ
జనరల్

సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

నార్వే రాజు హరాల్డ్ కన్నుమూత
జనరల్

నార్వే రాజు హరాల్డ్ కన్నుమూత

సుభాష్‌ చంద్ర కేసు సెటిల్‌మెంట్‌పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు
జనరల్

సుభాష్‌ చంద్ర కేసు సెటిల్‌మెంట్‌పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు.. భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు
జనరల్

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు.. భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!