6, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు

Writer: Pooja 12:38 PM, 6 సెప్టెంబర్, 2026
అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో పలు ఊహించని ట్విస్టులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అమన్ ఫైనల్ లిస్ట్‌లో ఉండటం కష్టమేనని చాలామంది భావించినప్పటికీ, అందరికంటే ముందుగానే అతడిని ఎంపిక చేసినట్లు సమాచారం. అత్యధిక ఓట్లు అమన్‌కే వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అగ్నిపరీక్ష జడ్జిగా వ్యవహరించిన అభిజిత్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు హాజరుకాలేదని తెలుస్తోంది.

బిందు మాధవి తన సీజన్ 10 జ్యూరీ పవర్‌తో రోహిత్ నాయుడిని ఎంపిక చేసి, అతడిని బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే శ్రీముఖి ఝాన్సీని హౌస్‌లోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నవదీప్ షాలినిని ఎంపిక చేయగా, శ్రీముఖి తన ప్రత్యేక అధికారంతో చివరి నిమిషంలో శృష్టి వ్యాకరణంను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. శృష్టి వ్యాకరణం నవదీప్ స్నేహితురాలు కావడంతో, షాలినికి బదులుగా ఆమెకు అవకాశం ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ కామనర్స్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే

బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే

బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో అసలు ప్లాన్ ఇదేనా?

బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలో అసలు ప్లాన్ ఇదేనా?

ట్యాగ్లు
బిగ్ బాస్ అగ్నిపరీక్షబిగ్ బాస్ తెలుగుకంటెస్టెంట్ సెలెక్షన్స్అగ్నిపరీక్ష కంటెస్టెంట్లుశ్రీముఖిబిగ్ బాస్ సీజన్ 10
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బిగ్ బాస్‌లో నాగ్ మ్యాజిక్ మళ్లీ మొదలు...

బిగ్ బాస్‌లో నాగ్ మ్యాజిక్ మళ్లీ మొదలు...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ
జనరల్

ఏకే-203 రైఫిళ్లకు బుల్లెట్లు సప్లై చేయనున్న అదానీ కంపెనీ

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా
జనరల్

హెచ్-1బీ వీసాలపై మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్
జనరల్

అర టన్నుకు పైగా బరువుతో గోల్డ్ బార్, దుబాయ్ రికార్డ్ క్రాస్

ఆసియా కప్. ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

ఆసియా కప్. ఇండియా చేతిలో పాక్ ఓటమి, పాక్ కోచ్ వ్యాఖ్యలు వైరల్

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్
జనరల్

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్‌కు భారీ బూస్ట్

విపక్షాలపై  ప్రధాని  మోదీ విమర్శలు
రాజకీయాలు

విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు
షోస్

బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కు స్టార్ గెస్టులు

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు
షోస్

అగ్నిపరీక్ష సెలెక్షన్స్‌లో ఊహించని ట్విస్టులు

హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం
జనరల్

హైకోర్టులకు కొత్త సీజేలను నియమించిన కేంద్రం

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు
జనరల్

కాంగ్రెస్ ఎమ్మెల్యే రమ్య హరిదాస్‌పై కేసు నమోదు

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి
జనరల్

వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?
షోస్

బిగ్ బాస్ ప్రోమోపై సస్పెన్స్ వీడనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!