19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..

Writer: Chandrika 02:56 PM, 19 ఆగస్టు, 2026
‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2'లో ఎలిమినేషన్‌ హీట్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2లో పోటీ కీలక దశకు చేరుకోవడంతో ఎలిమినేషన్‌ హీట్‌ మరింత పెరిగింది. తాజాగా హేమంత్‌ చేసిన ఊహించని ప్రాంక్‌ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ ప్రాంక్‌ కారణంగా కొన్ని వ్యక్తిగత విషయాలు వెలుగులోకి రావడంతో కంటెస్టెంట్ల మధ్య టెన్షన్‌ మరింత పెరిగింది.

మరోవైపు తుది ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా జ్యూరీ కంటెస్టెంట్లందరినీ స్టేజ్‌పైకి పిలిచింది. దీంతో ఎవరు పోటీలో కొనసాగుతారు? ఎవరి ప్రయాణానికి ముగింపు పలకనుంది? అనే ఆసక్తి నెలకొంది. కీలక దశకు చేరుకున్న బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2లో ఈ ఎపిసోడ్‌ హై-వోల్టేజ్‌ డ్రామాను అందిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

బిగ్‌బాస్ 10లో కామనర్స్‌కు భారీ రెమ్యూనరేషన్?

బిగ్‌బాస్ 10లో కామనర్స్‌కు భారీ రెమ్యూనరేషన్?

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

అగ్నిపరీక్ష తొలి దశ పూర్తి...అసలు ఆట ఇప్పుడే

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్లు వీళ్లేనా? ఆది రెడ్డి హింట్స్

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష 2 ఎపిసోడ్ 4.... కంటెస్టెంట్లకు షాకింగ్ టెస్టులు

బిగ్‌బాస్ 10లో మిస్ ఇండియా...అసలు కథేంటి?

బిగ్‌బాస్ 10లో మిస్ ఇండియా...అసలు కథేంటి?

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షబిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2బిగ్‌బాస్‌ తెలుగు 10హేమంత్‌ఎలిమినేషన్‌జ్యూరీరియాలిటీ షోతెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌జియోహాట్‌స్టార్‌టీవీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..
జనరల్

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

టీజర్‌ తొలగింపుపై  సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...
జనరల్

టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

బెంగళూరు ట్రాఫిక్‌పై నెటిజన్ల ఆగ్రహం...
జనరల్

బెంగళూరు ట్రాఫిక్‌పై నెటిజన్ల ఆగ్రహం...

తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం

ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం.
సినిమాలు

ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం.

రామ మందిర ప్రసాదం పేరుతో నకిలీ స్వీట్లు
జనరల్

రామ మందిర ప్రసాదం పేరుతో నకిలీ స్వీట్లు

పాన్‌ ఇండియా సినిమాలపై చైతూ హాట్‌ కామెంట్స్‌!
సినిమాలు

పాన్‌ ఇండియా సినిమాలపై చైతూ హాట్‌ కామెంట్స్‌!

కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా  – సుష్మితా పటేల్
రాజకీయాలు

కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా – సుష్మితా పటేల్

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌
క్రీడలు

‘సిక్స్ కొట్టు.. ఐపీఎల్‌కు తీసుకుంటా’.. డిక్వెల్లాకు యశస్వి సవాల్‌

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?
గాసిప్స్

రామ్‌ పోతినేని సినిమాలో స్టార్‌ మార్పు.. అసలు కారణమిదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!