
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో తొలి టాస్క్ కోసం హౌస్‌మేట్స్‌ను బ్లూ, రెడ్ టీమ్‌లుగా విభజించారు. రామ్ ప్రసాద్ నాయకత్వంలో బ్లూ టీమ్‌లో త్రిగుణ్, ముఖేష్, సుధీర్, నరేశ్, దేబ్జానీ, వర్షిణి, కృష్ణుడు ఉన్నారు. రోహిత్ కెప్టెన్‌గా ఉన్న రెడ్ టీమ్‌లో అమన్ మసూద్, వంశీ, షాలిని, సృష్టి, చరణ్, ఝాన్సీ, చైత్ర ఉన్నారు.
టాస్క్ నంబర్ 1లో బ్లూ టీమ్ 3 నిమిషాల 16 సెకన్లలో టాస్క్‌ను పూర్తి చేసింది. రెడ్ టీమ్ 3 నిమిషాల 32 సెకన్ల సమయం తీసుకుంది. దీంతో బ్లూ టీమ్ విజయం సాధించింది. మంచి వ్యూహంతో పాటు టీమ్ సభ్యుల సమన్వయంతో బ్లూ టీమ్ మెరుగైన ప్రదర్శన ఇచ్చి తొలి టాస్క్‌లోనే సత్తా చాటింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!