
జనరల్

చరణ్ మహదేవ్ కామనర్స్ కేటగిరీ నుంచి బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లోకి అడుగుపెట్టాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందు అగ్నిపరీక్షలో చరణ్ తన ఆటతీరుతో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. దీంతో మెయిన్ షోలో అతని గేమ్ ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
అయితే హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు చరణ్ మహదేవ్ పెర్ఫార్మెన్స్, ప్రెజెన్స్ అంతగా ఆకట్టుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిపరీక్షలో కుమ్మేసిన చరణ్.. హౌస్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని కొందరు ప్రేక్షకులు అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో చరణ్ తన గేమ్‌ను మార్చుకుని బలమైన ఇంపాక్ట్ చూపిస్తాడా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!