
జనరల్

బిగ్‌బాస్ 10 ఎంట్రీల జాబితా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. మూడో ఎంట్రీగా సింగర్ ఝాన్సీ ఉండగా, నాలుగో కంటెస్టెంట్‌గా కామనర్ అమన్ మసూద్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఏడో, ఎనిమిదో ఎంట్రీలు కామనర్స్ రోహిత్, షాలినిగా ఉండగా 11వ ఎంట్రీగా కామనర్ మధాదేవ్ ఉన్నట్లు సమాచారం.
బిగ్‌బాస్ 10 షూట్ పూర్తవడంతో హౌస్‌ను కూడా లాక్ చేశారు. మరోవైపు స్టేజ్‌పై మరోసారి ‘ఊపిరి’ కాంబో సందడి చేయనుంది. ‘సర్దార్ 2’ ప్రమోషన్స్‌లో భాగంగా కార్తీ స్టేజ్‌పై కనిపించనుండటంతో ఈసారి లాంచ్‌పై మరింత ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!