16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైతు బీమా ఎక్కడికి పోయింది?.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

Writer: Shivani K 10:57 PM, 15 అక్టోబర్, 2026
రైతు బీమా ఎక్కడికి పోయింది?.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

రాష్ట్రంలో రైతు బీమా పథకం అమలు నిలిచిపోవడం, విద్యుత్తు సరఫరా సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత మూడు నెలలుగా రైతు బీమా సొమ్ము అందక వేలాది రైతు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు. సిద్దిపేట నియోజకవర్గంలో రైతు బీమా పరిహారం అందని కుటుంబాలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన.. బొగ్గు ఉత్పత్తి లేక విద్యుత్తు సరఫరా నిలిచిపోతోందని, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నప్పటికీ మోటార్లు నడపకపోవడంతో రైతులకు నీరు అందడం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాలనలో విఫలమయ్యారని హరీశ్‌రావు విమర్శించారు. తప్పులు ప్రభుత్వమే చేస్తూ విద్యుత్తు అధికారులను సస్పెండ్‌ చేస్తామని ప్రకటించడం సరికాదని, ముందుగా ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. రైతు బీమా పరిహారం అందక ఇబ్బందులు పడుతున్న కుటుంబాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బాధిత రైతు కుటుంబాలతో కలిసి ముఖ్యమంత్రి నివాసం ఎదుట ధర్నా నిర్వహించడంతో పాటు సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు

ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకుల నియామకం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకుల నియామకం

పట్టణ ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పోటీ.. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు

పట్టణ ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పోటీ.. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు

విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ స్కామ్‌.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ స్కామ్‌.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..

ట్యాగ్లు
హరీశ్‌రావురైతు బీమాతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ ప్రభుత్వంరేవంత్‌రెడ్డిభట్టి విక్రమార్కరైతు కుటుంబాలువిద్యుత్తు సమస్యలుసాగునీటి సమస్యలుబీఆర్‌ఎస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్‌కు ఐసీసీ బిగ్ షాక్
క్రీడలు

ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్‌కు ఐసీసీ బిగ్ షాక్

ఎనర్జీ డ్రింక్ లేబుల్‌పై ఆంక్షలు.. పెప్సీ కీలక నిర్ణయం
బిజినెస్

ఎనర్జీ డ్రింక్ లేబుల్‌పై ఆంక్షలు.. పెప్సీ కీలక నిర్ణయం

ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు
రాజకీయాలు

ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు

యెమెన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను లక్ష్యంగా చేసుకున్న హూతీల క్షిపణి దాడులు
జనరల్

యెమెన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను లక్ష్యంగా చేసుకున్న హూతీల క్షిపణి దాడులు

తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

రైతు బీమా ఎక్కడికి పోయింది?.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌
రాజకీయాలు

రైతు బీమా ఎక్కడికి పోయింది?.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

యాసంగిలో వరి సాగును వాయిదా వేయండి.. రైతులకు సీఎం రేవంత్ సూచన
జనరల్

యాసంగిలో వరి సాగును వాయిదా వేయండి.. రైతులకు సీఎం రేవంత్ సూచన

మార్లిన్ మన్రో ఏఐ ఫొటో పోస్ట్‌తో ట్రోలింగ్‌కు గురైన పాక్ రక్షణ మంత్రి
జనరల్

మార్లిన్ మన్రో ఏఐ ఫొటో పోస్ట్‌తో ట్రోలింగ్‌కు గురైన పాక్ రక్షణ మంత్రి

ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ రెండు రోజులు మూసివేత.. ఎన్‌డీఎంసీ కీలక ప్రకటన
జనరల్

ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ రెండు రోజులు మూసివేత.. ఎన్‌డీఎంసీ కీలక ప్రకటన

‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జయమ్మ లుక్‌తో అదరగొట్టిన సుమ
సినిమాలు

‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జయమ్మ లుక్‌తో అదరగొట్టిన సుమ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకుల నియామకం
రాజకీయాలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకుల నియామకం

భారత్‌కు గర్వకారణంగా నిలిచిన ఆసియా క్రీడల పతక విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు
జనరల్

భారత్‌కు గర్వకారణంగా నిలిచిన ఆసియా క్రీడల పతక విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!