
జనరల్

చెన్నైలో జరిగిన సమావేశంలో విజయ్ టీవీకే నేతలకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సూచన కాదు, హెచ్చరికగా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లకుండా నేరుగా పనైయూర్కు రావాలని అభ్యర్థులకు చెప్పారు.
నియోజకవర్గాల్లో సంబరాలు చేయకుండా ముందుగా పనైయూర్కు వచ్చి కలవాలని సూచించారు. మనం గెలుస్తామనే నమ్మకం ఉందని, అక్కడే తాను ఎదురుచూస్తానని తెలిపారు. పార్టీ లో క్రమశిక్షణ, ఐక్యత చాలా ముఖ్యమని విజయ్ చెప్పారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!