4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా భారీ రక్షణ బిల్లు ఆమోదం – ఉక్రెయిన్‌కి సహాయం, సైనికులకు వేతన పెంపు!

Writer: Bhargavi 04:50 PM, 13 డిసెంబర్, 2025
అమెరికా భారీ రక్షణ బిల్లు ఆమోదం – ఉక్రెయిన్‌కి సహాయం, సైనికులకు వేతన పెంపు!

వాషింగ్టన్‌: అమెరికా కాంగ్రెస్‌ దిగువ సభ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రక్షణ కార్యక్రమాల కోసం 90,100 కోట్ల డాలర్లను వెచ్చించడానికి ఉద్దేశించిన బిల్లుకు బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు ఇప్పుడు ఎగువ సభ అయిన సెనెట్‌ ఆమోదం కోసం వెళ్తుంది. వచ్చే వారం రోజుల్లో అది ఆమోదం పొందే అవకాశం ఉంది. ఈ బిల్లును “జాతీయ రక్షణ అధీకృత చట్టం”గా పిలుస్తారు.

ఈ బిల్లులో సైనిక దళాలకు వేతన పెంపు, కొత్త ఆయుధాల కొనుగోలు వేగవంతం చేయడం, మరియు రక్షణ వ్యవస్థలను బలపరచడం వంటి అంశాలు ఉన్నాయి. ఇటీవల కరీబియన్ సముద్రంలో డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్న బోట్లపై అమెరికా దళాలు 20 సార్లకు పైగా దాడులు చేశాయి. ఆ దాడుల వీడియోలను కాంగ్రెస్‌కు చూపించేవరకు రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్‌ ప్రయాణ బడ్జెట్‌లో 25% కోత పెట్టాలని బిల్లులో పేర్కొన్నారు.

అదే విధంగా, ఉక్రెయిన్‌కు వచ్చే రెండు సంవత్సరాలపాటు ప్రతి ఏడాది 40 కోట్ల డాలర్ల సాయాన్ని అందించనున్నారు. ఐరోపాలో కనీసం 76,000 మంది అమెరికన్ సైనికులను, దక్షిణ కొరియాలో 28,500 మందిని కొనసాగించాలని కూడా ఈ బిల్లు నిర్ణయించింది. అయితే, వాతావరణ మార్పుల నిరోధానికి కేటాయించిన నిధులపై 160 కోట్ల డాలర్ల కోత విధించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

ట్యాగ్లు
అమెరికారక్షణ బిల్లుఉక్రెయిన్సైనికులుసెనెట్కాంగ్రెస్వేతన పెంపువాతావరణ మార్పులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష
జనరల్

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం
సినిమాలు

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
జనరల్

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే
క్రీడలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు
జనరల్

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు
జనరల్

ఎన్‌టీఆర్‌హెచ్‌ఎస్‌లో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి
రాజకీయాలు

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా
రాజకీయాలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!