
జనరల్

రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం కాంగ్రెస్‌కు అలవాటు లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సంస్థలపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.
విదేశీ వేదికలపై భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల తీర్పును గౌరవించాలని, రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సంస్థలపై ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!