Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టిమ్ కుక్‌ పై ట్రంప్ ప్రశంసలు

04:52 PM, 22 ఏప్రిల్, 2026
టిమ్ కుక్‌ పై ట్రంప్ ప్రశంసలు

టెక్ రంగంలో ప్రముఖ నాయకుడిగా నిలిచిన టిమ్ కుక్ పనితీరును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఆపిల్ సంస్థను ప్రస్తుత స్థాయికి తీసుకువచ్చే విషయంలో కుక్ పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా యాపిల్ అంటే స్టీవ్ జాబ్స్ పేరు గుర్తొస్తుందని, కానీ తన దృష్టిలో కుక్ నాయకత్వం సంస్థను మరింత ఉన్నత స్థాయికి చేర్చిందని తెలిపారు.

టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ ఇద్దరికీ నేను అభిమానిని. అయితే జాబ్స్ కొనసాగినా యాపిల్ బాగా పనిచేసేదే కానీ, కుక్ హయాంలో ఉన్నంత ఎదుగుదల సాధ్యమయ్యేదో లేదో అనుమానం అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

తమ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ, కుక్ పని తీరు ప్రత్యేకమని అన్నారు. సమస్యలు వచ్చినప్పుడు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా సంప్రదించి పరిష్కారం కోరడం ఆయన ప్రత్యేకతగా ట్రంప్ పేర్కొన్నారు. కంపెనీ ప్రయోజనాల కోసం కుక్ చూపించే నిబద్ధతను కూడా ఆయన కొనియాడారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పాటు యాపిల్‌కు నాయకత్వం వహించిన టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆబర్న్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదివిన కుక్, IBM మరియు Compaq వంటి సంస్థల్లో పనిచేసి అనుభవం సంపాదించారు. యాపిల్‌లో చేరిన తర్వాత సరఫరా వ్యవస్థను మెరుగుపరచి కంపెనీ లాభాలను పెంచడంలో కీలక పాత్ర పోషించారు. స్టీవ్ జాబ్స్ మరణం తర్వాత సీఈఓగా బాధ్యతలు చేపట్టి సంస్థను గ్లోబల్ స్థాయిలో మరింత బలపరిచారు. ఇప్పుడు కుక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్!

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్!

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి – పవన్ కళ్యాణ్

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలి – పవన్ కళ్యాణ్

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాజకీయ దుమారం

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాజకీయ దుమారం

కడపలో విషాదం: నిశ్చితార్థం తర్వాత మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

కడపలో విషాదం: నిశ్చితార్థం తర్వాత మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

సోనియా గాంధీపై ఓటర్ లిస్ట్ ఆరోపణల కేసులో కోర్టు రాతపూర్వక వాదనలు కోరింది

సోనియా గాంధీపై ఓటర్ లిస్ట్ ఆరోపణల కేసులో కోర్టు రాతపూర్వక వాదనలు కోరింది

హెచ్‌సీఎల్‌టెక్ క్యూ4 ఫలితాలు: ఏఐ సేవలతో లాభాల పెరుగుదల!

హెచ్‌సీఎల్‌టెక్ క్యూ4 ఫలితాలు: ఏఐ సేవలతో లాభాల పెరుగుదల!

ఐపీఎల్ మ్యాచ్‌లకు ట్రాఫిక్ ఆంక్షలు !

ఐపీఎల్ మ్యాచ్‌లకు ట్రాఫిక్ ఆంక్షలు !

డైరెక్టర్ పూరి జగనాధ్ కు బర్త్డే విషెస్ చెప్పిన విజయ్ సేతుపతి

డైరెక్టర్ పూరి జగనాధ్ కు బర్త్డే విషెస్ చెప్పిన విజయ్ సేతుపతి

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్ కొత్త ఇల్లు..?

జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్ కొత్త ఇల్లు..?

ట్యాగ్లు
టిమ్ కుక్డొనాల్డ్ ట్రంప్యాపిల్స్టీవ్ జాబ్స్టెక్నాలజీసీఈఓజాన్ టెర్నస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
క్రీడలు

లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

టిమ్ కుక్‌ పై ట్రంప్ ప్రశంసలు
రాజకీయాలు

టిమ్ కుక్‌ పై ట్రంప్ ప్రశంసలు

అమెరికా మరియు ఇరాన్ చర్చలపై  ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

అమెరికా మరియు ఇరాన్ చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

యాక్షన్ మరియు  కామెడీ మేళవింపుతో జెట్లీ ట్రైలర్ విడుదల
సినిమాలు

యాక్షన్ మరియు కామెడీ మేళవింపుతో జెట్లీ ట్రైలర్ విడుదల

గవర్నర్ ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి
రాజకీయాలు

గవర్నర్ ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ
రాజకీయాలు

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
న్యూస్

ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు
న్యూస్

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
న్యూస్

ఈడీ విచారణలో జోక్యం.. మమతాపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు
న్యూస్

తమిళనాడు, బెంగాల్‌లో రేపు అసెంబ్లీ ఎన్నికలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబం

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు
న్యూస్

ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు ఈసీ నోటీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!