
జనరల్

గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్, జనసేన నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాజకీయ అంశాలపై ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారి తీసింది.
పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించడంపై జనసేన నేతలు కాంగ్రెస్ నేతలను నిలదీశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!