
క్రీడలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నటుడు విజయ్ సమర్పించిన అఫిడవిట్లో మరోసారి తప్పులు వెలుగుచూశాయి. గత నెల 30 న దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో తన ఆస్తుల విలువ రూ.404 కోట్లుగా పేర్కొన్నారు. అయితే, ఏప్రిల్ 4 న సమర్పించిన అదనపు అఫిడవిట్లో తనకు రూ.410 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. వరుసగా సంఖ్యల్లో తేడాలు ఉండటంతో అఫిడవిట్ వివరాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే తరహాలో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో కూడా తప్పులున్న అఫిడవిట్‌ను విజయ్ దాఖలు చేసినట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!