
టెక్నాలజీ

రాఘవ్ చద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఆయనను రాజ్యసభ ఉప నాయకుడి పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇకపై ఆ బాధ్యతలను అశోక్ మిట్టల్‌కు అప్పగించినట్లు పార్టీ ప్రకటించింది. అలాగే పార్లమెంట్లో రాఘవ్ చద్దాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వవద్దని రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఆప్‌లో అంతర్గత పరిణామాలపై ఆసక్తి రేకెత్తిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!