
సినిమాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లపై యూఎస్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సుంకాలు విధించే హక్కు అధ్యక్షుడికి ఏకపక్షంగా లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించడం ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు, భారత్‌పై ట్రంప్ ఇప్పటికే 18 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు అమెరికా వాణిజ్య విధానాలు మరియు కార్యనిర్వాహక అధికారాలపై విస్తృత ప్రభావం చూపే అవకాశం ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!