2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఆర్ఎస్‌పై సంపత్ కుమార్ తీవ్ర విమర్శలు

Writer: Shivani K 04:34 PM, 18 జులై, 2026
బీఆర్ఎస్‌పై సంపత్ కుమార్ తీవ్ర విమర్శలు

బీఆర్ఎస్ యువసంగ్రామ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. “బేవకూఫ్ మాటలు మానుకో కేటీఆర్.. తొడ్కల్ తీస్తాం బిడ్డా” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చీకటిలో ఉన్నది కేటీఆర్ అని, తాము కాదని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల కోసం కాకుండా చోరీలపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు.

కల్వకుంట్ల కుటుంబం సంకుచిత రాజకీయాలు చేస్తోందని సంపత్ కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తన గతాన్ని గర్వంగా చెప్పుకునే వ్యక్తి అని, కానీ కేటీఆర్ అమెరికాలో చేసిన పనుల గురించి చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కేటీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ యువసంగ్రామ సభ ఒక రాజకీయ షో మాత్రమేనని, 70 వేల ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో లెక్కలు తేల్చుకుందామని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు

రేవంత్ సర్కార్‌పై కవిత తీవ్ర విమర్శలు

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు

ఆరు గ్యారంటీలు కాదు.. 420 హామీలు: బీజేపీ విమర్శలు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

ట్యాగ్లు
కేటీఆర్సంపత్ కుమార్కాంగ్రెస్బీఆర్ఎస్యువసంగ్రామ సభతెలంగాణ రాజకీయాలురేవంత్ రెడ్డిరాహుల్ గాంధీప్రియాంక గాంధీతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..
సినిమాలు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘OG యూనివర్స్’ నుంచి పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌
సినిమాలు

‘OG యూనివర్స్’ నుంచి పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్
జనరల్

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్
సినిమాలు

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్

దిశా సాలియన్‌  మృతి కేసులో కీలక మలుపు..
జనరల్

దిశా సాలియన్‌ మృతి కేసులో కీలక మలుపు..

యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌.. జీతం ఎంతో తెలుసా?
జనరల్

యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌.. జీతం ఎంతో తెలుసా?

ఆదాయానికి మించిన ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు
జనరల్

ఆదాయానికి మించిన ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు

టైమ్స్‌ స్క్వేర్‌ దాడిలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ మృతి
జనరల్

టైమ్స్‌ స్క్వేర్‌ దాడిలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ మృతి

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన
జనరల్

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...
రాజకీయాలు

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు
జనరల్

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ
సినిమాలు

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!