7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఆర్ఎస్ నేత తాతా మధు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్

Writer: Pooja 03:43 PM, 7 సెప్టెంబర్, 2026
బీఆర్ఎస్ నేత తాతా మధు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సీరియస్

అసెంబ్లీలో స్పీకర్‌పై బీఆర్ఎస్ నేత తాతా మధు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, సంబంధిత సభ్యుడిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో చర్చల తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని, బీజేపీ లేవనెత్తిన అంశాలపై కూడా సభలో చర్చ జరుగుతుందని చెప్పారు. సభా సంప్రదాయాలను ప్రతి సభ్యుడు కాపాడాలని సీఎం సూచించారు.

సభ సజావుగా సాగడంతో పాటు సభ్యుల గౌరవం, హక్కులకు భంగం కలగకుండా స్పీకర్ వ్యవహరిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. అందరం కలిసి స్పీకర్‌ను సభాపతిగా ఎన్నుకున్నందున ఆయన గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్పీకర్‌పై అత్యంత అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తే వాటిపై ముందుగా చర్చ జరగాలని, ఆ తర్వాతే ఇతర అంశాలపై మాట్లాడాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహించారని ఆరోపించిన సీఎం దళితులు, గిరిజనులు, సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో దళిత నాయకుల విషయంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరును కూడా ఆయన ప్రస్తావించారు. ఈ చర్చలో బీజేపీ పాల్గొనాలని, సభా గౌరవాన్ని కాపాడేందుకు సభ్యులంతా కలిసి పనిచేయాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా?  - కొండా సురేఖ

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా? - కొండా సురేఖ

ప్రజా సమస్యలపై పోరాటానికి కొత్త పార్టీ అవసరం - విజయసాయిరెడ్డి

ప్రజా సమస్యలపై పోరాటానికి కొత్త పార్టీ అవసరం - విజయసాయిరెడ్డి

కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్

కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై సీతక్క ఫైర్

 ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధం: శ్రీధర్ బాబు
ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ అసెంబ్లీతాతా మధుకేసీఆర్బీఆర్ఎస్తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

22ఏ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధం: శ్రీధర్ బాబు

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్

భూ దందాలపై విచారణకు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తాతా మధును బర్తరఫ్ చేయాలి - మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

తెలంగాణ నీటి కష్టాలకు ఎల్‌నినోకీ తోడు కేసీఆర్‌ వైఫల్యాలు- మంత్రి ఉత్తమ్

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?
షోస్

బిగ్‌బాస్ 10లో షాలినీ పటేల్.. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇస్తుందా?

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత
జనరల్

దుబాయ్‌లో మలయాళ గాయకుడు కన్నుమూత

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్
క్రీడలు

షఫాలీ సెండ్‌ఆఫ్‌పై ఫాతిమాకు ఐసీసీ షాక్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం
జనరల్

ఏపీ డీఎస్సీని కుదిపేస్తున్న నకిలీ సర్టిఫికెట్ల వివాదం

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా?  - కొండా సురేఖ
రాజకీయాలు

పదవి కోసమే రాజగోపాల్ వైఖరి మారిందా? - కొండా సురేఖ

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం
జనరల్

ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ ఎంపీల కీలక సమావేశం

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌
సినిమాలు

నాని, కీర్తి సురేశ్‌ క్రాస్‌ఓవర్‌ వీడియోకు అదిరే రెస్పాన్స్‌

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?
షోస్

సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ ఎంట్రీ.. డేరింగ్ ఆటతో దూసుకెళ్తుందా?

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...
షోస్

మరోసారి ‘బిగ్ బాస్ బజ్’ హోస్ట్‌గా శివాజీ...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!