
న్యూస్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ (LoP) కాదు, లీడర్ ఆఫ్ ది పార్టీయింగ్ (partying) అని BJP ఎద్దేవా చేసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, ఆయన MPలో జంగిల్ సఫారీలో ఎంజాయ్ చేస్తున్నారని తప్పుబట్టింది.
తీరా ఓడిపోయాక తన హాలిడే ఫైల్స్‌లో భాగంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఎన్నికల కమిషన్‌ను తప్పుబడతారని విమర్శించింది.
కాగా ఈ నెల 11న బీహార్‌లో రెండో విడత పోలింగ్ జరగనుంది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!