
క్రీడలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెల 2 న హైదరాబాద్కు రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో నిర్వహించనున్న శిక్షణా తరగతులకు ఆయన హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలపర్చడం, రాబోయే రాజకీయ వ్యూహాలపై స్పష్టమైన మార్గనిర్దేశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!