
సినిమాలు

ఉదయనిధి స్టాలిన్ టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని, సుమారు 65 శాతం మంది ఓటర్లు విజయ్ను తిరస్కరించారని పేర్కొన్నారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ప్రజలు ఓటేశారని, ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి ఆ పార్టీకి లేదని ఆయన విమర్శించారు.
విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం ఆయనకు నమ్మకం లేకపోవడమేనని ఉదయనిధి వ్యాఖ్యానించారు. డీఎంకే కూటమిలోని పార్టీల మద్దతుతోనే టీవీకే ముందుకు సాగుతోందని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!