15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకుల నియామకం

Writer: Shivani K 08:56 PM, 15 అక్టోబర్, 2026
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకుల నియామకం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 28 మంది ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. ఎన్నికల కోడ్ అమలును నిరంతరం పర్యవేక్షించాలని, రాజకీయ ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా పరిశీలకులకు సూచించారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవడంతోపాటు, జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని పరిశీలకులకు సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పట్టణ ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పోటీ.. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు

పట్టణ ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పోటీ.. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు

విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ స్కామ్‌.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ స్కామ్‌.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..

తెలంగాణలో విద్యుత్ కోతలపై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థల ఎన్నికలురాష్ట్ర ఎన్నికల సంఘంఐఏఎస్ అధికారులుఎన్నికల పరిశీలకులుఅనిల్‌చంద్ర పునేఠాఎన్నికల ప్రవర్తనా నియమావళిఎన్నికల పారదర్శకతఎన్నికల పర్యవేక్షణఏపీ రాజకీయాలు

తెలంగాణలో విద్యుత్ కోతలపై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు

సింగరేణిపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..

సింగరేణిపై కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జయమ్మ లుక్‌తో అదరగొట్టిన సుమ
సినిమాలు

‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జయమ్మ లుక్‌తో అదరగొట్టిన సుమ

తెలంగాణకు ఎల్‌నినో గండం.. వరి సాగు వాయిదా వేసుకోండి: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

తెలంగాణకు ఎల్‌నినో గండం.. వరి సాగు వాయిదా వేసుకోండి: సీఎం రేవంత్‌రెడ్డి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకుల నియామకం
రాజకీయాలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిశీలకుల నియామకం

భారత్‌కు గర్వకారణంగా నిలిచిన ఆసియా క్రీడల పతక విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు
జనరల్

భారత్‌కు గర్వకారణంగా నిలిచిన ఆసియా క్రీడల పతక విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు

రాజకీయ పార్టీలకు చదవగలిగే ఫార్మాట్‌లో ఓటర్ల తుది జాబితాల సాఫ్ట్ కాపీలు అందించేందుకు ఈసీ అంగీకారం
జనరల్

రాజకీయ పార్టీలకు చదవగలిగే ఫార్మాట్‌లో ఓటర్ల తుది జాబితాల సాఫ్ట్ కాపీలు అందించేందుకు ఈసీ అంగీకారం

ఏపీ మద్యం టెండర్ల కేసులో కారుమూరి సునీల్‌పై సిట్ ప్రశ్నల వర్షం
జనరల్

ఏపీ మద్యం టెండర్ల కేసులో కారుమూరి సునీల్‌పై సిట్ ప్రశ్నల వర్షం

‘రణబాలి’ విడుదలకు ముందు విజయ్, రష్మిక ఆధ్యాత్మిక యాత్ర.. పుట్టపర్తిలో ప్రత్యేక పూజలు
సినిమాలు

‘రణబాలి’ విడుదలకు ముందు విజయ్, రష్మిక ఆధ్యాత్మిక యాత్ర.. పుట్టపర్తిలో ప్రత్యేక పూజలు

సందీప్ కిషన్ కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్.. గ్రాండ్‌గా ప్రారంభమైన ‘కరికాల’
సినిమాలు

సందీప్ కిషన్ కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్.. గ్రాండ్‌గా ప్రారంభమైన ‘కరికాల’

పట్టణ ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పోటీ.. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు
రాజకీయాలు

పట్టణ ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పోటీ.. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు

ఓటరు జాబితాలపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
జనరల్

ఓటరు జాబితాలపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

రక్షణ రంగంలో డ్రోగో ఏరోస్పేస్‌కు మరో ఘనత
టెక్నాలజీ

రక్షణ రంగంలో డ్రోగో ఏరోస్పేస్‌కు మరో ఘనత

కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
జనరల్

కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!