
జనరల్

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 4.05 గంటలకు ఆయన ప్రమాణం చేయనున్నట్లు సమాచారం.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 10 మంది మంత్రులు కూడా భాగం కావచ్చని తెలుస్తోంది. మరోవైపు సిద్దరామయ్యను సీడబ్ల్యూసీ సభ్యుడిగా నియమించినట్లు సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!