
క్రీడలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. BRS అభ్యర్థి మాగంటి సునీతపై భారీ మెజారిటీతో విజయం నమోదు చేశారు. గతంలో రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నవీన్ యాదవ్, ఈసారి ఉపఎన్నికలో తమ సత్తాను చాటుకుని జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు.
ఈసారి ఆయన 24,658 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. పోలింగ్ రోజు జరిగిన ఉద్రిక్తతలు, ప్రచారం వేడి మధ్యలో కూడా నవీన్ విజయం కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది.

















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!