
సినిమాలు

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత రాజీనామాకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో ఆమె శాసనమండలి సభ్యత్వం అధికారికంగా ముగిసినట్టైంది.
నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత స్థానం ఖాళీ అయినట్టు కౌన్సిల్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ జారీతో సంబంధిత ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!