19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్

Writer: Chandrika 11:48 PM, 18 అక్టోబర్, 2026
మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ శీత్లామాత ఆలయం వద్ద 14 మంది భక్తుల మృతికి కారణమైన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. భద్రతా నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు. సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌‌ను తక్షణమే పదవి నుంచి తొలగించారు. ముగ్గురు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు , ఒక ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుళ్లతో సహా మొత్తం 8 మంది పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు.

ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజల భద్రతే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని, ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఆలయాల వద్ద భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించనున్నట్లు తెలిపారు.

నవరాత్రి వేళ ఛిన్నోర్ వైపు నుంచి వస్తున్న ధాన్యం లోడు ట్రక్కు అదుపు తప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ బారికేడ్లు, చెక్‌పోస్టులను ధ్వంసం చేస్తూ ఆలయ బయటి గోడను ఢీకొట్టింది. అంతటి రద్దీ ఉన్న ప్రదేశంలోకి ట్రక్కు చెక్‌పోస్టు దాటుకుని ఎలా వచ్చిందనే దానిపై బాధితుల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరగా, ముగ్గురి నుంచి నలుగురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు

ఫ్రాన్స్‌ అల్లర్లపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..

ఫ్రాన్స్‌ అల్లర్లపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...

ట్యాగ్లు
మధ్యప్రదేశ్‌గ్వాలియర్శీత్లామాత ఆలయం14 మంది భక్తులుఘోర రోడ్డు ప్రమాదంముఖ్యమంత్రిమోహన్ యాదవ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్‌ తెలుగు 10 లో ఆరో వారం ఎలిమినేషన్ డ్రామా..
షోస్

బిగ్ బాస్‌ తెలుగు 10 లో ఆరో వారం ఎలిమినేషన్ డ్రామా..

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా
రాజకీయాలు

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్
రాజకీయాలు

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్

కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?
జనరల్

కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ
రాజకీయాలు

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ
రాజకీయాలు

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
జనరల్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు
సినిమాలు

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ
క్రీడలు

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు
రాజకీయాలు

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..
జనరల్

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!