4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ..

Writer: Chandrika 07:16 PM, 19 జులై, 2026
ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ..

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు రెబెల్ లోక్‌సభ ఎంపీలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం చేస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. దీంతో ఆరుగురు ఎంపీలు అధికారికంగా షిండే వర్గం సభ్యులుగా గుర్తింపు పొందగా, లోక్‌సభలో షిండే వర్గం బలం 13కు పెరిగింది. అదే సమయంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం సభ్యుల సంఖ్య మూడుకు తగ్గిపోయింది.

ఆరుగురు రెబెల్ ఎంపీలు తమను షిండే వర్గం సభ్యులుగా గుర్తించాలని స్పీకర్‌ను కోరగా, ఉద్ధవ్ వర్గం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే పార్లమెంటరీ పార్టీకి చెందిన మూడింట రెండొంతుల మంది షిండే వర్గంలో చేరినందున పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని స్పీకర్ నిర్ణయించారు. ఎన్డీఏ కూటమిలో భాగమైన షిండే శివసేన బలం పెరగడం ప్రస్తుత రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

స్థానిక ఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

ట్యాగ్లు
ఉద్ధవ్ ఠాక్రేఏక్‌నాథ్ షిండేశివసేనశివసేన యూబీటీఓం బిర్లాలోక్‌సభమహారాష్ట్ర రాజకీయాలుఎన్డీఏపార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపార్లమెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం
జనరల్

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?
సినిమాలు

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?
సినిమాలు

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు
సినిమాలు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?
గాసిప్స్

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?
సినిమాలు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!
సినిమాలు

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?
సినిమాలు

ఫౌజీ నుంచి ఇక ప్రతీదీ సంచలనమే?

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?
రివ్యూలు

బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ: నివిన్ పౌలి, మమితా బైజు మూవీ ప్రేక్షకులను నవ్వించిందా?

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?
సినిమాలు

ఇరుముడికి భారీ లాభాలు.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!