Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు..

03:54 PM, 14 జూన్, 2026
సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే తాము రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరమని పేర్కొన్నారు.

అదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కిషన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి తనను తరిమికొడతానని వ్యాఖ్యానించారని పేర్కొంటూ, తాను బీఆర్ఎస్ కార్యకర్తను కాదని, బీజేపీ కార్యకర్తనని స్పష్టం చేశారు. ఈ గడ్డపై తనను తరిమికొట్టగల వ్యక్తి ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానిస్తూ రాజకీయంగా గట్టి సమాధానం ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా వైఖరిని తప్పుబట్టిన శశి థరూర్

అమెరికా వైఖరిని తప్పుబట్టిన శశి థరూర్

SIR ప్రక్రియపై పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..

SIR ప్రక్రియపై పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..

మమతా బెనర్జీకి  లీగల్ నోటీసులు

మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు

అమెరికాతో శాంతి ఒప్పందానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో భారీ నిరసనలు

అమెరికాతో శాంతి ఒప్పందానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో భారీ నిరసనలు

విశాఖ ఎయిర్‌పోర్టును మూసేయొద్దు: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

విశాఖ ఎయిర్‌పోర్టును మూసేయొద్దు: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

కేశినేని నాని ఆరోపణలపై ఎంపీ చిన్ని ఘాటు కౌంటర్

కేశినేని నాని ఆరోపణలపై ఎంపీ చిన్ని ఘాటు కౌంటర్

ట్యాగ్లు
కిషన్‌రెడ్డిరేవంత్‌రెడ్డితెలంగాణ రాజకీయాలుబీజేపీకాంగ్రెస్హైదరాబాద్ మెట్రోకేంద్ర ప్రభుత్వంరాజకీయ విమర్శలుతెలంగాణ ప్రభుత్వంమెట్రో నిధులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థుల భవిష్యత్తుకు అండగా విజయ్ దేవరకొండ ఫౌండేషన్
జనరల్

విద్యార్థుల భవిష్యత్తుకు అండగా విజయ్ దేవరకొండ ఫౌండేషన్

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక..
జనరల్

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక..

అమెరికా వైఖరిని తప్పుబట్టిన శశి థరూర్
రాజకీయాలు

అమెరికా వైఖరిని తప్పుబట్టిన శశి థరూర్

SIR ప్రక్రియపై పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..
రాజకీయాలు

SIR ప్రక్రియపై పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..

బుచ్చిబాబు క్షమాపణపై అనంత శ్రీరామ్ అసంతృప్తి...
సినిమాలు

బుచ్చిబాబు క్షమాపణపై అనంత శ్రీరామ్ అసంతృప్తి...

ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ పర్యటన..
జనరల్

ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ పర్యటన..

నిజమైన స్టార్‌డమ్ ఇదేనా?.. నితీష్ కుమార్ రెడ్డికి ప్రశంసల వెల్లువ
జనరల్

నిజమైన స్టార్‌డమ్ ఇదేనా?.. నితీష్ కుమార్ రెడ్డికి ప్రశంసల వెల్లువ

సల్మాన్ బజ్‌కట్ లుక్.. కొత్త ప్రాజెక్ట్‌కు సంకేతమా?
గాసిప్స్

సల్మాన్ బజ్‌కట్ లుక్.. కొత్త ప్రాజెక్ట్‌కు సంకేతమా?

భారత్ ఫుట్‌బాల్ భవిష్యత్తుపై సునీల్ ఛ‌త్రి కీలక వ్యాఖ్యలు
క్రీడలు

భారత్ ఫుట్‌బాల్ భవిష్యత్తుపై సునీల్ ఛ‌త్రి కీలక వ్యాఖ్యలు

ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన...
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన...

ఈ వారం ఓటీటీలో వినోదాల వర్షం...
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో వినోదాల వర్షం...

పుట్టినప్పటి నుంచే రసాయనాల ప్రభావమా?.. పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఆరోగ్యం

పుట్టినప్పటి నుంచే రసాయనాల ప్రభావమా?.. పరిశోధనలో షాకింగ్ విషయాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!