22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా కవిత రణభేరి.. రేపు కీలక సమావేశం

Writer: Shivani K 02:53 PM, 22 అక్టోబర్, 2026
గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా కవిత రణభేరి.. రేపు కీలక సమావేశం

తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మియాపూర్‌లోని నరేన్‌ గార్డెన్స్‌లో ‘రాజధాని రణభేరి’ పేరుతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మూడు కార్పొరేషన్ల పరిధి నుంచి పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

రాష్ట్ర రాజధానిలో పార్టీ బలాన్ని చాటడమే లక్ష్యంగా కవిత రాజకీయ వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, ముఖ్య నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. తాజాగా జరగనున్న సమావేశంలో బల్దియా ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేయడంతో పాటు, మూడు కార్పొరేషన్ల పరిధిలోని 300 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపడం, ఎన్నికల ఎజెండా వంటి అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స

తెలంగాణలో పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: హరీశ్ రావు

తెలంగాణలో పంటల ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: హరీశ్ రావు

కొండపోచమ్మ సాగర్ నీటి మళ్లింపుపై సమగ్ర దర్యాప్తు చేయాలి: ఎంపీ చామల

కొండపోచమ్మ సాగర్ నీటి మళ్లింపుపై సమగ్ర దర్యాప్తు చేయాలి: ఎంపీ చామల

కరువు పరిస్థితుల్లో రేవంత్‌ ప్రభుత్వం విఫలం.. హరీశ్‌ రావు తీవ్ర విమర్శలు

కరువు పరిస్థితుల్లో రేవంత్‌ ప్రభుత్వం విఫలం.. హరీశ్‌ రావు తీవ్ర విమర్శలు

రాహుల్‌ గాంధీకి అమిత్‌ షా సవాల్‌.. కాంగ్రెస్‌ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు

రాహుల్‌ గాంధీకి అమిత్‌ షా సవాల్‌.. కాంగ్రెస్‌ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు

ప్రొద్దుటూరులో వేడెక్కిన రాజకీయం.. రాచమల్లు వ్యాఖ్యలపై టీడీపీ నేత ఆగ్రహం

ప్రొద్దుటూరులో వేడెక్కిన రాజకీయం.. రాచమల్లు వ్యాఖ్యలపై టీడీపీ నేత ఆగ్రహం

ట్యాగ్లు
కల్వకుంట్ల కవితతెలంగాణ రక్షణ సేనరాజధాని రణభేరిగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలుజీహెచ్ఎంసీసైబరాబాద్ కార్పొరేషన్మల్కాజిగిరి కార్పొరేషన్మియాపూర్బల్దియా ఎన్నికలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తొలిరోజే రెట్టింపైన జియో ఐపీఓ షేర్లకు డిమాండ్
బిజినెస్

తొలిరోజే రెట్టింపైన జియో ఐపీఓ షేర్లకు డిమాండ్

తిరుపతి బస్టాండ్‌లో బస్సు చోరీ.. జీపీఎస్‌తో ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్న పోలీసులు
జనరల్

తిరుపతి బస్టాండ్‌లో బస్సు చోరీ.. జీపీఎస్‌తో ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్న పోలీసులు

ముదిరాజ్‌లను ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాదే - రేవంత్ రెడ్డి
రాజకీయాలు

ముదిరాజ్‌లను ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాదే - రేవంత్ రెడ్డి

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కు పదవీకాలం పొడిగింపు
జనరల్

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కు పదవీకాలం పొడిగింపు

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు
జనరల్

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
బిజినెస్

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

కళాకారులను బహిరంగంగా అవమానించకూడదు: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు
జనరల్

కళాకారులను బహిరంగంగా అవమానించకూడదు: దలేర్ మెహందీకి అనుపమ్ ఖేర్ మద్దతు

‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రత్యేక పోస్ట్..
సినిమాలు

‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రత్యేక పోస్ట్..

బిగ్‌బాస్ తెలుగు 10: బల ప్రదర్శన టాస్క్‌లో కుప్పకూలిన వర్షిణి
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బల ప్రదర్శన టాస్క్‌లో కుప్పకూలిన వర్షిణి

రూ.15,233 కోట్ల ఆస్తుల జప్తు.. పేదల కోసం 148 ఇళ్ల నిర్మాణం: యోగి ప్రభుత్వం
జనరల్

రూ.15,233 కోట్ల ఆస్తుల జప్తు.. పేదల కోసం 148 ఇళ్ల నిర్మాణం: యోగి ప్రభుత్వం

చొక్కా నలగకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం రజినీకే సాధ్యం.. అల్లు అర్జున్ కామెంట్స్
సినిమాలు

చొక్కా నలగకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం రజినీకే సాధ్యం.. అల్లు అర్జున్ కామెంట్స్

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స
రాజకీయాలు

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో చికిత్స

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!