15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి: రాహుల్‌ గాంధీ

Writer: Chandrika 08:32 AM, 15 అక్టోబర్, 2026
జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి: రాహుల్‌ గాంధీ

జంతర్‌మంతర్‌కు వెళ్లినందుకు సీజేపీ నేతలను అరెస్టు చేయటంపై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు మండిపడ్డారు. జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి అని.. అక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేయటం నేరం కాదని రాహుల్‌గాంధీ అన్నారు. జంతర్‌మంతర్‌లో ధర్నాచౌక్‌ను తాము పునరుద్ధరిస్తామని చెప్పారు. యువతకు అడ్డు రావద్దని మోదీని హెచ్చరించారు. పోలీసులు జైల్లో పెట్టారని భయపడవద్దని సీజేపీ నేతలకు బెంగాల్‌ మాజీ సీఎం, మమతాబెనర్జీ సూచించారు.

‘ఇప్పుడు, ఎప్పుడూ దీదీ (మమత) మీతోనే ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు. తామే గొప్ప దేశభక్తులమని చెప్పుకొనేవారు నేడు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన వారిని అరెస్టు చేస్తున్నారని టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ విమర్శించారు. సీజేపీ నేతల అరెస్టును ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ(ఎ్‌సపీ) తదితర పార్టీల నేతలు ఖండించారు. కాగా, ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ తదితర సంఘాల నేతలు బుధవారం జంతర్‌మంతర్‌కు చేరుకొనేందుకు ప్రయత్నించారు

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏ ఒక్క స్థానమూ ఖాళీగా ఉండకూడదు: వైసీపీ

ఏ ఒక్క స్థానమూ ఖాళీగా ఉండకూడదు: వైసీపీ

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ కుట్ర: కేటీఆర్‌

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ కుట్ర: కేటీఆర్‌

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ..

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం..

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు

ట్యాగ్లు
రాహుల్ గాంధీజంతర్ మంతర్ఢిల్లీసీజేపీనిరసనసీఈసీమమతా బెనర్జీటీఎంసీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ బదిలీ
జనరల్

కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ బదిలీ

రష్యాతో ట్రంప్ డీజిల్ ఒప్పందం.. అమెరికా నిర్ణయంపై జెలెన్‌స్కీ ఆగ్రహం
జనరల్

రష్యాతో ట్రంప్ డీజిల్ ఒప్పందం.. అమెరికా నిర్ణయంపై జెలెన్‌స్కీ ఆగ్రహం

ఆర్కే బీచ్‌లో అలల బీభత్సం.. ఏలూరు కుటుంబాన్ని కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్లు
జనరల్

ఆర్కే బీచ్‌లో అలల బీభత్సం.. ఏలూరు కుటుంబాన్ని కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్లు

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా నేడు దుర్గమ్మ దర్శనం
జనరల్

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా నేడు దుర్గమ్మ దర్శనం

‘రామాయణ’ కొత్త ప్రోమోపై విమర్శలు..
సినిమాలు

‘రామాయణ’ కొత్త ప్రోమోపై విమర్శలు..

ఆవలంగి గ్రామంలో కనువిందు చేస్తున్న పాతకాలపు దసరా సంప్రదాయాలు..
జనరల్

ఆవలంగి గ్రామంలో కనువిందు చేస్తున్న పాతకాలపు దసరా సంప్రదాయాలు..

రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభం
జనరల్

రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభం

దిల్లీ నిరసనలు భారత్ అంతర్గత వ్యవహారం.. ఐరాస వ్యాఖ్యలపై స్పందన
జనరల్

దిల్లీ నిరసనలు భారత్ అంతర్గత వ్యవహారం.. ఐరాస వ్యాఖ్యలపై స్పందన

గ్రాండ్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ కంభం సీమంతం వేడుక
జనరల్

గ్రాండ్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ కంభం సీమంతం వేడుక

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. విడుదలకు ముందే భారీ స్పందన
సినిమాలు

‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. విడుదలకు ముందే భారీ స్పందన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!