
గాసిప్స్

అమెరికాతో చర్చలకు సిద్ధమని ఉదయం ప్రకటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ యూటర్న్ తీసుకున్నారు. అమెరికాతో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. దౌత్య పరమైన వ్యవహారాల్లో అమెరికాకు చెత్త రికార్డు ఉందని విమర్శించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భ్రమల్లో, ఊహా లోకంలో ఉంటారని వ్యాఖ్యానిస్తూ, అమెరికాతో ప్రత్యక్ష చర్చలపై ఆసక్తి లేదని తెలిపారు. అయితే ఒమన్ మధ్యవర్తిత్వం వహిస్తే మాత్రమే చర్చలపై పునరాలోచన చేస్తామని ఉదయం విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ మార్పు చర్చనీయాంశమైంది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!