Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హర్మూజ్ జలసంధి తెరవడంపై ఇరాన్-అమెరికా ఒప్పందం?

05:11 PM, 24 మే, 2026
హర్మూజ్ జలసంధి తెరవడంపై ఇరాన్-అమెరికా ఒప్పందం?

ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక చర్చలు వేగవంతమయ్యాయి. ఇరుదేశాలు 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా హర్మూజ్ జలసంధిని 60 రోజులపాటు తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేయడం వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.

ఈ ఒప్పందం ప్రకారం హర్మూజ్ జలసంధిలో అమర్చిన మందుపాతరలను తొలగించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా, ఇరాన్ ఓడరేవులపై ఉన్న ఆంక్షలను సడలించి చమురు ఎగుమతులకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఖతార్ బ్యాంకుల్లో నిలిపివేసిన సుమారు 6 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తుల విడుదల, లెబనాన్‌లో కాల్పుల విరమణ వంటి అంశాలు కూడా చర్చల్లో ఉన్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అయితే దీనిపై ఇరుదేశాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీడియా, సోషల్ మీడియా ఖాతాలపై పరువు నష్టం దావా వేసిన బండి సంజయ్..

‘కాక్రోచ్ జనతా పార్టీ’పై దేశవ్యాప్తంగా చర్చ.. కేంద్రంపై పినరయి విమర్శలు

ఎనిమిది మంది దళిత మంత్రులతో చరిత్ర సృష్టించిన సీఎం విజయ్...

తమిళనాడులో ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్

“ప్రపంచ శాంతికి హామీదారు పాకిస్థాన్” - షెహ్‌బాజ్ షరీఫ్

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు...

ట్యాగ్లు
ఇరాన్అమెరికాయూఎస్ఇరాన్‌ఒప్పందంహర్మూజ్‌జలసంధిమధ్యప్రాచ్యంకాల్పులవిరమణఅణుచర్చలుప్రపంచరాజకీయాలుప్రపంచవార్తలుచమురుఎగుమతులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు
జనరల్

మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం...

‘హల్లల్లల్లో’తో మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తున్న రక్షితా సురేశ్!
సినిమాలు

ఏఐ బూమ్‌తో భారీ ఉద్యోగ అవకాశాలు..
టెక్నాలజీ

ఏఐ బూమ్‌తో భారీ ఉద్యోగ అవకాశాలు..

మీడియా, సోషల్ మీడియా ఖాతాలపై పరువు నష్టం దావా వేసిన బండి సంజయ్..
రాజకీయాలు

ఎల్ ఐ సి కి రికార్డ్ లాభం!
బిజినెస్

ఎల్ ఐ సి కి రికార్డ్ లాభం!

‘ఛావా’లో ఔరంగజేబు పాత్రను ముందుగా నాకే ఆఫర్ చేశారు: రణ్‌దీప్ హుడా
సినిమాలు

‘ఛావా’లో ఔరంగజేబు పాత్రను ముందుగా నాకే ఆఫర్ చేశారు: రణ్‌దీప్ హుడా

హర్మూజ్ జలసంధి తెరవడంపై ఇరాన్-అమెరికా ఒప్పందం?
రాజకీయాలు

హర్మూజ్ జలసంధి తెరవడంపై ఇరాన్-అమెరికా ఒప్పందం?

కీవ్‌పై రష్యా మరో భారీ దాడి...
జనరల్

కీవ్‌పై రష్యా మరో భారీ దాడి...

‘కాక్రోచ్ జనతా పార్టీ’పై దేశవ్యాప్తంగా చర్చ.. కేంద్రంపై పినరయి విమర్శలు
రాజకీయాలు

‘కాక్రోచ్ జనతా పార్టీ’పై దేశవ్యాప్తంగా చర్చ.. కేంద్రంపై పినరయి విమర్శలు

ఎనిమిది మంది దళిత మంత్రులతో చరిత్ర సృష్టించిన సీఎం విజయ్...
రాజకీయాలు

ఎనిమిది మంది దళిత మంత్రులతో చరిత్ర సృష్టించిన సీఎం విజయ్...

రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు... తెలంగాణ కేబినెట్ ఆమోదం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!