9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్‌..

Writer: Chandrika 07:22 PM, 7 అక్టోబర్, 2026
జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్‌..

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టిన నిరసనతో దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన కోసం జంతర్‌ మంతర్‌ వైపు వెళ్తున్న విపక్ష ఎంపీల బస్సులను దిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమానికి ముందస్తు అనుమతి అవసరమని పోలీసులు తెలిపారు. దీంతో జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించి, పలు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు.

పోలీసులు బస్సులను అడ్డుకోవడంతో పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు బస్సులపైకి ఎక్కి సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రియాంకా గాంధీ వాద్రా సహా పలువురు మహిళా ఎంపీలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాహుల్‌ గాంధీ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం పోలీసులు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పలువురు విపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకుని నిరసన ప్రదేశం నుంచి తరలించారు. పోలీసుల చర్యపై ప్రియాంకా గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన

సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటం.. హరీశ్‌ రావు కీలక ప్రకటన

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు

బిల్డ్ ఏపీతో పెట్టుబడులే లక్ష్యం.. ఎంవోయూలను వాస్తవ పెట్టుబడులుగా మారుస్తాం: చంద్రబాబు

బిల్డ్ ఏపీతో పెట్టుబడులే లక్ష్యం.. ఎంవోయూలను వాస్తవ పెట్టుబడులుగా మారుస్తాం: చంద్రబాబు

ట్యాగ్లు
ఇండియా కూటమిజ్ఞానేశ్ కుమార్సీఈసీ రాజీనామారాహుల్ గాంధీప్రియాంకా గాంధీజంతర్ మంతర్ నిరసనదిల్లీ నిరసనఎన్నికల సంఘంవిపక్ష ఎంపీలుకాంగ్రెస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 32:బిగ్‌బాస్‌ హౌస్‌లో హీట్‌.. రోహిత్‌, అపూర్వ, శాలినీ మధ్య వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32:బిగ్‌బాస్‌ హౌస్‌లో హీట్‌.. రోహిత్‌, అపూర్వ, శాలినీ మధ్య వాగ్వాదం

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక సిఫార్సులు
బిజినెస్

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక సిఫార్సులు

అమరావతి: దసరా పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
జనరల్

అమరావతి: దసరా పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి
సినిమాలు

రేపు థియేటర్లలోకి 7 సినిమాలు రిలీజ్...బాక్సాఫీస్‌పై ఆసక్తి

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి
సినిమాలు

నానా పటేకర్‌ అంత్యక్రియలు పూర్తి

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్
బిజినెస్

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

జూరాల నీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌
రాజకీయాలు

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలి- కేటీఆర్‌

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
జనరల్

సీజేపీ నిరసనకు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలి- సీఎం రేవంత్‌ రెడ్డి

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు
జనరల్

ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!