
క్రీడలు

మాజీ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల లిక్కర్ కేసులో క్లీన్ చిట్ రావడంతో హర్షం వ్యక్తం చేశారు. చివరకు సత్యమే గెలిచిందని ఆమె పేర్కొన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనను ఈ కేసులో ఇరికించారని, అయినప్పటికీ కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని తెలిపారు.
లిక్కర్ కేసు పూర్తిగా రాజకీయ కుట్రేనని, ప్రజలు ఆ ఆరోపణలను నమ్మలేదని ఆమె అన్నారు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థపై తనకు ఉన్న నమ్మకం నిలిచిందని చెప్పారు. మూడేళ్ల పాటు విమర్శలు ఎదుర్కొన్నానని, ఐదేళ్ల పాటు జైలులో ఉన్నానని వెల్లడించారు. కష్టకాలంలో అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!