15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం.. హరీశ్‌రావు విమర్శలు

Writer: Shivani K 10:27 AM, 15 అక్టోబర్, 2026
విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం.. హరీశ్‌రావు విమర్శలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు తమ తప్పులకు అధికారులను బాధ్యులను చేయడం పరిపాటిగా మారిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు అధికారులపై నెపం నెట్టడం సరికాదని, విద్యుత్ సంక్షోభానికి పాలకుల వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. బొగ్గు నిల్వలను ముందుగానే సమకూర్చుకోకపోవడం, విద్యుత్ రంగంపై సరైన దృష్టి పెట్టకపోవడం వల్లే కరెంట్ కోతలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.

నిషేధిత భూముల జాబితాలో తప్పులు చేసినది ప్రభుత్వమేనని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికారుల ఉద్యోగాలు తీసేస్తామంటూ హెచ్చరించడం సరికాదని అన్నారు. అధికారులు, ప్రజలు తన పదవికి ముప్పు కలిగించకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చూసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలు ఉన్నప్పుడు వాటికి బాధ్యత వహించాల్సింది పాలకులేనని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు

జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి: రాహుల్‌ గాంధీ

జంతర్‌మంతర్‌ ప్రజల ఆస్తి: రాహుల్‌ గాంధీ

ఏ ఒక్క స్థానమూ ఖాళీగా ఉండకూడదు: వైసీపీ

ఏ ఒక్క స్థానమూ ఖాళీగా ఉండకూడదు: వైసీపీ

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ కుట్ర: కేటీఆర్‌

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ కుట్ర: కేటీఆర్‌

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ..

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం..

ట్యాగ్లు
హరీశ్‌రావురేవంత్‌రెడ్డిబీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలువిద్యుత్ సంక్షోభంకరెంట్ కోతలువిద్యుత్ శాఖనిషేధిత భూముల జాబితాప్రభుత్వ వైఫల్యంతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు బషీర్ అరెస్ట్
జనరల్

విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు బషీర్ అరెస్ట్

ఏపీలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడుతుందా? బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిల్
జనరల్

ఏపీలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడుతుందా? బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిల్

బిగ్‌బాస్‌లో అసలేం జరుగుతోంది? డే 39 ప్రోమోతో పెరిగిన ఉత్కంఠ!
షోస్

బిగ్‌బాస్‌లో అసలేం జరుగుతోంది? డే 39 ప్రోమోతో పెరిగిన ఉత్కంఠ!

రజనీకాంత్‌ ‘జైలర్ 2’కు చెన్నైలో సందడి.. సినిమా చూసిన ధనుష్‌, ఐశ్వర్య
సినిమాలు

రజనీకాంత్‌ ‘జైలర్ 2’కు చెన్నైలో సందడి.. సినిమా చూసిన ధనుష్‌, ఐశ్వర్య

నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. దాదాపు 1,000 మంది ఉద్యోగులకు షాక్
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. దాదాపు 1,000 మంది ఉద్యోగులకు షాక్

మృణాల్ ఠాకూర్: అవకాశాలు తగ్గాయా?
సినిమాలు

మృణాల్ ఠాకూర్: అవకాశాలు తగ్గాయా?

సేవ్ ద టైగర్స్ డైరెక్టర్ తో సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా మొదలు!
సినిమాలు

సేవ్ ద టైగర్స్ డైరెక్టర్ తో సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా మొదలు!

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భరోసా.. బ్రిటన్ ప్రతినిధులకు సీఎం రేవంత్ హామీ
జనరల్

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భరోసా.. బ్రిటన్ ప్రతినిధులకు సీఎం రేవంత్ హామీ

రీమేక్‌తో అజయ్ దేవగణ్ కెరీర్‌లో భారీ రికార్డు!
సినిమాలు

రీమేక్‌తో అజయ్ దేవగణ్ కెరీర్‌లో భారీ రికార్డు!

‘వేట్టువన్’లో శ్రుతిహాసన్.. కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ హీరోయిన్?
గాసిప్స్

‘వేట్టువన్’లో శ్రుతిహాసన్.. కీలక పాత్రలో కనిపించనున్న స్టార్ హీరోయిన్?

బిగ్‌బాస్‌లో రోహిత్‌కు డ్రామా కింగ్ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు!
షోస్

బిగ్‌బాస్‌లో రోహిత్‌కు డ్రామా కింగ్ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు!

తమిళనాడులో బీసీ(ఎం) రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్
జనరల్

తమిళనాడులో బీసీ(ఎం) రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!