4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటితో ముగియనున్న GHMC పాలక మండలి గడువు

Writer: Vamshi 10:09 AM, 10 ఫిబ్రవరి, 2026
నేటితో ముగియనున్న GHMC పాలక మండలి గడువు

నేటితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పాలక మండలి గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో GHMCని మూడు ప్రత్యేక కార్పొరేషన్‌లుగా విభజించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

మూడు కొత్త కార్పొరేషన్‌లకు అవసరమైన కార్యాలయాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. పరిపాలన సౌలభ్యం, మెరుగైన పౌర సేవల లక్ష్యంగా ఈ విభజన చేపడుతున్నట్లు సమాచారం. అలాగే, GHMC పరిధిలో ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

ట్యాగ్లు
GHMCతెలంగాణ ప్రభుత్వంమున్సిపల్ పాలనహైదరాబాద్కార్పొరేషన్ విభజనస్థానిక సంస్థల ఎన్నికలుపట్టణ పాలనపౌర పరిపాలనGHMC ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?
గాసిప్స్

ఆ స్టార్ హీరోతో మమితా జోడీ కుదిరిందా?

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..
జనరల్

ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతపై యూనిసెఫ్ షాకింగ్ రిపోర్ట్..

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
జనరల్

రైతుల భూములపై రగడ.. కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!
జనరల్

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో సీఈఓ సుదర్శన్ రెడ్డికి నోటీసు!

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10పై ఉత్కంఠ.. ఆది రెడ్డి కీలక అంచనాలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు
క్రీడలు

నేపాల్‌లో తెలుగు విద్యార్థికి రెండు స్వర్ణాలు

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!
జనరల్

ఆంధ్రా పేపర్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. తక్షణ చర్యలకు ఆదేశాలు!

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?
బిజినెస్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?
గాసిప్స్

శివ నిర్వాణ నెక్ట్స్‌ హీరో ధనుషేనా?

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా
బిజినెస్

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!
సినిమాలు

సంగీత్ శోభన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ ఆ రోజునే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!