
సినిమాలు

మరో ఎఫ్ఐఆర్ను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. ఈడీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఈ ఎఫ్ఐఆర్లో రాహుల్, సోనియా సహా మరో ఆరుగురు పేర్లు ఉన్నాయి. రాహుల్, సోనియా నేరపూరిత కుట్రలో పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నట్లు వివరించారు.
ఎఫ్ఐఆర్లో కోల్కతా కేంద్రంగా ఉన్న షెల్ కంపెనీ డోటెక్స్ పేరును పేర్కొన్నారు. ఈ కేసులో సంబంధిత అధికారులు కేసు విచారణను కొనసాగిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!