Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్‌కు పట్టం?

07:39 AM, 28 మే, 2026
కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్‌కు పట్టం?

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సిద్ధరామయ్య నేడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలకు అల్పాహార విందు ఇచ్చిన అనంతరం గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశమై కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశముంది.

ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం పదవికి ప్రధాన పోటీదారుగా నిలుస్తున్నారు. మే 30న ఆయన ప్రమాణ స్వీకారం జరిగే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. బెంగళూరులో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొనగా, డీకే శివకుమార్ అభిమానులు ఇప్పటికే సంబరాలు ప్రారంభించారు. అయితే నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ, క్వాంటమ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ అవకాశాలు: చంద్రబాబు

ఏఐ, క్వాంటమ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ అవకాశాలు: చంద్రబాబు

కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సీఎం మార్పుపై చర్చలు

కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సీఎం మార్పుపై చర్చలు

మోదీ–విజయ్ భేటీపై రాజకీయ చర్చ

మోదీ–విజయ్ భేటీపై రాజకీయ చర్చ

అసోం అసెంబ్లీలో యూసీసీ బిల్లుకు ఆమోదం

అసోం అసెంబ్లీలో యూసీసీ బిల్లుకు ఆమోదం

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో మళ్లీ చెలరేగిన వివాదం

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో మళ్లీ చెలరేగిన వివాదం

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటి వద్ద ఉద్రిక్తత..

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటి వద్ద ఉద్రిక్తత..

ట్యాగ్లు
కర్ణాటక రాజకీయాలుసిద్ధరామయ్యడీకే శివకుమార్కాంగ్రెస్ పార్టీకర్ణాటక సీఎంబెంగళూరు రాజకీయాలుసీఎల్పీ సమావేశంకర్ణాటక నాయకత్వ మార్పుకాంగ్రెస్ శాసనసభ పక్షంకర్ణాటక వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుప్రీం కోర్టు వివాదంపై రామ్ గోపాల్ వర్మ రియాక్షన్
జనరల్

సుప్రీం కోర్టు వివాదంపై రామ్ గోపాల్ వర్మ రియాక్షన్

సచిన్ టెండూల్కర్ ప్రశంసలు అందుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

సచిన్ టెండూల్కర్ ప్రశంసలు అందుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ

చిరంజీవితో కీలక చర్చల తర్వాత ‘పెద్ది’ విడుదలకు గ్రీన్ సిగ్నల్
సినిమాలు

చిరంజీవితో కీలక చర్చల తర్వాత ‘పెద్ది’ విడుదలకు గ్రీన్ సిగ్నల్

నటుడిగా అత్యంత తృప్తినిచ్చిన పాత్ర ఇదే: జగపతిబాబు
సినిమాలు

నటుడిగా అత్యంత తృప్తినిచ్చిన పాత్ర ఇదే: జగపతిబాబు

హైదరాబాద్ మైత్రివనంలో  ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ..
జనరల్

హైదరాబాద్ మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ..

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌లో గందరగోళం..
జనరల్

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌లో గందరగోళం..

ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్
జనరల్

ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

భారత వైమానిక దళానికి కొత్త బలం..
బిజినెస్

భారత వైమానిక దళానికి కొత్త బలం..

ఏఐ ఖర్చులపై ఉబర్ ఆందోళన..
టెక్నాలజీ

ఏఐ ఖర్చులపై ఉబర్ ఆందోళన..

ఏఐ ఆధారిత సైబర్ దాడులపై CERT-In కొత్త భద్రతా మార్గదర్శకాలు విడుదల
టెక్నాలజీ

ఏఐ ఆధారిత సైబర్ దాడులపై CERT-In కొత్త భద్రతా మార్గదర్శకాలు విడుదల

ఐపీఎల్ ప్లేఆఫ్స్ రికార్డులను తిరగరాసిన రాజస్థాన్ రాయల్స్
క్రీడలు

ఐపీఎల్ ప్లేఆఫ్స్ రికార్డులను తిరగరాసిన రాజస్థాన్ రాయల్స్

‘స్త్రీ శక్తి’ థీమ్‌తో మహానాడు నిర్వహించడం అభినందనీయం: పవన్ కళ్యాణ్
జనరల్

‘స్త్రీ శక్తి’ థీమ్‌తో మహానాడు నిర్వహించడం అభినందనీయం: పవన్ కళ్యాణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!