1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌పై విమర్శలు: హరీశ్‌రావు

Writer: Shivani K 05:09 AM, 1 సెప్టెంబర్, 2026
వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌పై విమర్శలు: హరీశ్‌రావు

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాల్సిన సీఎం, ప్రతి సందర్భంలో కేసీఆర్‌పై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ అస్తిత్వం కోసం ఉద్యమాన్ని నడిపి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను దూషించడం మానుకోవాలని ఆయన సూచించారు. పదేళ్ల పాలనలో సాగునీరు, నిరంతర విద్యుత్, రైతుబంధు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధితో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని హరీశ్‌రావు పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం తన పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు, హైడ్రా చర్యలు, మూసీ ప్రాజెక్టు, భూముల వ్యవహారాలపై వస్తున్న విమర్శలు, నిరసనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎవరు నిలబెట్టుకున్నారో, ఎవరు విస్మరించారో తెలంగాణ సమాజానికి తెలుసని అన్నారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖపై కీలక నిర్ణయం?

ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖపై కీలక నిర్ణయం?

కొండా సురేఖ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ఎంపీ ధర్మపురి అరవింద్‌

కొండా సురేఖ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ఎంపీ ధర్మపురి అరవింద్‌

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌

బీజేపీ ఆఫీస్లపై దాడులను ఖండించిన స్టేట్ ప్రెసిడెంట్

బీజేపీ ఆఫీస్లపై దాడులను ఖండించిన స్టేట్ ప్రెసిడెంట్

ట్యాగ్లు
హరీశ్‌రావుకేసీఆర్రేవంత్‌రెడ్డిబీఆర్ఎస్తెలంగాణ రాజకీయాలుఆరు గ్యారంటీలుహైడ్రామూసీ ప్రాజెక్టుతెలంగాణ ప్రభుత్వంరాజకీయ విమర్శలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫీచర్ ఫోన్ వినియోగదార్ల కోసం ఫోన్‌పే ప్రత్యేక యూపీఐ సేవ ఆవిష్కరణ
బిజినెస్

ఫీచర్ ఫోన్ వినియోగదార్ల కోసం ఫోన్‌పే ప్రత్యేక యూపీఐ సేవ ఆవిష్కరణ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మెరుగు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖపై కీలక నిర్ణయం?
రాజకీయాలు

ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖపై కీలక నిర్ణయం?

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి
జనరల్

తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్
జనరల్

ప్రియురాలితో బైక్ రైడ్.. హైకోర్టు వ్యాఖ్యలు వైరల్

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత
జనరల్

నిజామాబాద్ సభలో కన్నీటి పర్యంతమైన కవిత

వెయ్యి రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు: కాంగ్రెస్
జనరల్

వెయ్యి రోజుల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు: కాంగ్రెస్

వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌పై విమర్శలు: హరీశ్‌రావు
రాజకీయాలు

వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌పై విమర్శలు: హరీశ్‌రావు

రోశయ్య రాజకీయ విలువలకు ప్రతిరూపం: లోకేశ్
జనరల్

రోశయ్య రాజకీయ విలువలకు ప్రతిరూపం: లోకేశ్

వెలిగొండకు నీళ్లు.. చంద్రబాబు పర్యవేక్షణతో ప్రాజెక్టు పూర్తి: ప్రభుత్వం
జనరల్

వెలిగొండకు నీళ్లు.. చంద్రబాబు పర్యవేక్షణతో ప్రాజెక్టు పూర్తి: ప్రభుత్వం

ఈ రోజు మీ రాశి ఎలా ఉందంటే?
జనరల్

ఈ రోజు మీ రాశి ఎలా ఉందంటే?

కొండా సురేఖ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ఎంపీ ధర్మపురి అరవింద్‌
రాజకీయాలు

కొండా సురేఖ బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ఎంపీ ధర్మపురి అరవింద్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!