
టెక్నాలజీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. జూబ్లీహిల్స్లో మరో 2–3 గంటల్లో ఫలితాల సరళి బయటపడే అవకాశం ఉంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. ఇదే సమయంలో బిహర్లో 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం కూడా ఈరోజే తేలనుంది.


.jpg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!