Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీఎం విజయ్ సింప్లిసిటీ వైరల్

04:40 PM, 13 జూన్, 2026
సీఎం విజయ్ సింప్లిసిటీ వైరల్

తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ స్థాపించిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చిన స్టార్ హీరో విజయ్, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తన సింపుల్ నైజాన్ని కొనసాగిస్తున్నారు. హీరోగా ఉన్నప్పుడే సాధారణ జీవనశైలిని అనుసరించిన ఆయన, సీఎం అయిన తర్వాత కూడా ఎక్కడా అధికార గర్వం చూపించకుండా ప్రజలకు చేరువగా ఉండే విధంగా పాలన సాగిస్తున్నారు.

తాజాగా కర్ణాటకలోని కొల్లూరు శ్రీ మూకాంబికా ఆలయాన్ని దర్శించిన విజయ్, అనంతరం ఆశ్చర్యకరంగా తన కాన్వాయ్‌లో ప్రయాణించే కారును స్వయంగా డ్రైవ్ చేశారు. ఆలయం నుంచి మంగళూరు విమానాశ్రయం వరకు సుమారు 130 కిలోమీటర్ల దూరం ఆయన కారు నడిపారు. మార్గమధ్యంలో టోల్ గేట్ వద్ద అభిమానులను గమనించి చిరునవ్వుతో వారికి అభివాదం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే వర్గంలో విలీనానికి ఆరుగురు ఎంపీల లేఖ

ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే వర్గంలో విలీనానికి ఆరుగురు ఎంపీల లేఖ

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?

టెలిగ్రామ్ బ్యాన్‌పై రాహుల్ గాంధీ విమర్శలు...

టెలిగ్రామ్ బ్యాన్‌పై రాహుల్ గాంధీ విమర్శలు...

రేవంత్ రెడ్డి పై బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శలు

రేవంత్ రెడ్డి పై బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శలు

అమెరికా-ఇరాన్ ఒప్పందంలో భారీ పెట్టుబడుల ప్రతిపాదన

అమెరికా-ఇరాన్ ఒప్పందంలో భారీ పెట్టుబడుల ప్రతిపాదన

డీఎస్సీపై జగన్‌కు లోకేశ్ సవాల్..

డీఎస్సీపై జగన్‌కు లోకేశ్ సవాల్..

ట్యాగ్లు
విజయ్తమిళనాడు సీఎంమూకాంబిక ఆలయంకొల్లూరువైరల్ వీడియోసింపుల్ లీడర్సెలబ్రిటీ వార్తలుభారత రాజకీయాలుఅభిమానులుసోషల్ మీడియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక
జనరల్

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక

రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా
సినిమాలు

రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా

ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే వర్గంలో విలీనానికి ఆరుగురు ఎంపీల లేఖ
రాజకీయాలు

ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే వర్గంలో విలీనానికి ఆరుగురు ఎంపీల లేఖ

తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం
జనరల్

తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం

‘గట్ట కుస్తీ 2’పై డైరెక్టర్ షాకింగ్ అప్‌డేట్.. సీక్వెల్ వెనుక అసలు కథ ఇదే
సినిమాలు

‘గట్ట కుస్తీ 2’పై డైరెక్టర్ షాకింగ్ అప్‌డేట్.. సీక్వెల్ వెనుక అసలు కథ ఇదే

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?
రాజకీయాలు

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?

కలెక్షన్స్ లో పెద్ది జోరు ..
సినిమాలు

కలెక్షన్స్ లో పెద్ది జోరు ..

వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

నా డ్యాన్స్ నాకే నచ్చలేదు: తమన్నా
సినిమాలు

నా డ్యాన్స్ నాకే నచ్చలేదు: తమన్నా

‘ఆదర్శ కుటుంబం’ కథలో భారీ మార్పులు..
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ కథలో భారీ మార్పులు..

తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్
జనరల్

తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్

అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు
క్రీడలు

అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!