
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ప్రభుత్వంపై కూలిపోతుందన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన పాలనకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసిన ఆయన, ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
అవినీతి రహిత పాలన, లౌకికవాదమే తమ సిద్ధాంతమని విజయ్ పేర్కొన్నారు. ఈ రెండు అంశాల్లో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేస్తూ, తన ప్రభుత్వ స్థిరత్వాన్ని మరోసారి తెలియజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!