23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్

Writer: Chandrika 07:26 AM, 23 ఆగస్టు, 2026
బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్

సినీ నిర్మాత బండ్ల గణేశ్ బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పక్క పార్టీల ఎమ్మెల్యేలను లాక్కోవడమే రాజకీయమా అని ప్రశ్నిస్తూ.. బీఆర్ఎస్ నాయకుల రాజకీయ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రస్తుతం రాజకీయంగా బలహీనపడిపోయిందని వ్యాఖ్యానించిన ఆయన.. ఆ పార్టీకి కాంగ్రెస్ మరింత గట్టి ఎదురుదెబ్బ ఇస్తుందని అన్నారు.

ప్రజల నుంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆయన అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నందున కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజూ మరింత బలపడుతోందని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అడ్డంకి కాదు: కిషన్ రెడ్డి

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?

సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?

ట్యాగ్లు
బండ్ల గణేశ్బీఆర్ఎస్కాంగ్రెస్రేవంత్ రెడ్డిరాహుల్ గాంధీతెలంగాణ రాజకీయాలుతెలంగాణ కాంగ్రెస్బీఆర్ఎస్ నాయకులురాజకీయ వార్తలుతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొలంబోలో రెండో టెస్టులో  క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను...
క్రీడలు

కొలంబోలో రెండో టెస్టులో క్లీన్‌స్వీప్‌పై గిల్ సేన కన్ను...

అనసూయకు నటి హేమ కౌంటర్!
జనరల్

అనసూయకు నటి హేమ కౌంటర్!

ప్రపంచ  బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీకి కాంస్యం..

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ కీలక సమీక్ష...

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్
రాజకీయాలు

బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు: బండ్ల గణేశ్

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?
గాసిప్స్

రవితేజ కుమార్తె మోక్షధకు ‘ఇరుముడి’లో ప్రత్యేక క్రెడిట్?

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్
జనరల్

19 నెలల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం: ట్రంప్

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
రాజకీయాలు

బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

ఫోక్ ఇండస్ట్రీపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ -జాను లిరి
జనరల్

ఫోక్ ఇండస్ట్రీపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’ -జాను లిరి

తెలంగాణ టెక్‌ రంగానికి భారీ బూస్ట్...హైదరాబాద్‌లో AWS బిల్డర్ లోఫ్ట్‌
టెక్నాలజీ

తెలంగాణ టెక్‌ రంగానికి భారీ బూస్ట్...హైదరాబాద్‌లో AWS బిల్డర్ లోఫ్ట్‌

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్..

సినిమాల కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ సంపాదిస్తున్నా- ఫరా ఖాన్
సినిమాలు

సినిమాల కంటే యూట్యూబ్‌లోనే ఎక్కువ సంపాదిస్తున్నా- ఫరా ఖాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!