
గాసిప్స్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 14 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అదే రోజున ఏపీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌పై అధికార వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.
ఈ సమావేశాలు ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు కొనసాగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తొలి రోజున గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అదే రోజున శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరగనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!