19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా

Writer: Chandrika 11:52 PM, 18 అక్టోబర్, 2026
వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా

ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ద్వారా 13 కోట్ల ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే, వారిలో నిజంగా అర్హులైన ఓటర్లు ఎంత మంది ఉన్నారనే ప్రశ్నకు ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆయన ఒక బ్లాగ్‌లో ఆ వివరాలను ప్రచురించారు. సర్ ప్రక్రియ ముగిసిన రాష్ట్రాల్లో 70 లక్షల మంది అర్హులైన ఓటర్లను మాత్రమే వివరణ లేకుండా తొలగించి ఉండవచ్చని అన్నారు.

‘సర్ ముగిసిన రాష్ట్రాల్లో 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారని ప్రచారం జరుగుతోంది. అయితే, అవి ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్ డిలీషన్లలోనే ఉన్నాయి. అంటే ఆ ఓటర్ల పేర్లను రికార్డుల నుంచి తొలగించాలా వద్దా అన్న ప్రతిపాదన ఉంది. వాటిలో మరణాలు, రీలొకేషన్లు, డూప్లికేషన్ వంటి చట్టబద్ధమైన కారణాలు ఉన్నాయి. అలాగే తుది ఓటరు జాబితాలు ఇంకా పబ్లిష్ కాని రాష్ట్రాలు కూడా అందులో ఉన్నాయి. జనాభా, అధికారిక జనన మరణాల డేటా, సర్‌కు ముందు జరిగిన రిజిస్ట్రేషన్లు వంటి వివరాల ఆధారంగా 70 లక్షల మంది ఓటర్లను వివరణ లేకుండా తొలగించి ఉండవచ్చు. వివరణ లేకుండా అంటే 70 లక్షల మందిలో ప్రతి ఒక్కరినీ తప్పుగా తొలగించారని కాదు’ అని భల్లా పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు

ఫ్రాన్స్‌ అల్లర్లపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..

ఫ్రాన్స్‌ అల్లర్లపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, నామినేషన్ల అడ్డగింతపై ఎస్‌ఈసీకి జగన్‌ ఫిర్యాదు...

ట్యాగ్లు
సర్ఓట్ల తొలగింపుఆర్ధిక వేత్తసీఈసీ13 కోట్ల ఓట్లుసుర్జిత్ భల్లా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్‌ తెలుగు 10 లో ఆరో వారం ఎలిమినేషన్ డ్రామా..
షోస్

బిగ్ బాస్‌ తెలుగు 10 లో ఆరో వారం ఎలిమినేషన్ డ్రామా..

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా
రాజకీయాలు

వివరణ లేకుండా 70 లక్షల మంది ఓటర్లనే తొలగించారు: ఆర్థికవేత్త భల్లా

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్
రాజకీయాలు

మధ్యప్రదేశ్ శీత్లామాత ఆలయ ఘటనపై సీఎం సీరియస్

కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?
జనరల్

కోల్‌కతా తొక్కిసలాటలో 19 మంది మృతికి ఆ హెచ్చరికే కారణమా?

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ
రాజకీయాలు

సీజేపీకి వ్యతిరేకంగా లాల్ హిట్ జనతా పార్టీ

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ
రాజకీయాలు

గోవాను బీజేపీ ‘పిగ్గీ బ్యాంక్‌’గా మార్చుకుంది.. రాహుల్ గాంధీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
జనరల్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు
సినిమాలు

కేంద్రమంత్రి పెమ్మసాని హీరోగా సినిమా - దర్శకుడు రాఘవేంద్రరావు

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

నీటి వినియోగంపై అదానీ-గూగుల్ కీలక నిర్ణయం

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ
క్రీడలు

విండీస్ కెప్టెన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీల పోటీ

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు
రాజకీయాలు

నితీశ్‌పై పీకే అనూహ్య ప్రశంసలు

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..
జనరల్

సౌదీ అరేబియాలో భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!