
సినిమాలు

కన్నడ స్టార్ ధ్రువ్ సర్జా నటించిన భారీ యాక్షన్ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘KD: ది డెవిల్’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. కేజీఎఫ్ తరహా మాస్ అండ్ డార్క్ వరల్డ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం జూన్ 5 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను ప్రేమ్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది.
1970ల నాటి బెంగళూరు అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంజయ్ దత్, శిల్పా శెట్టి వంటి భారీ తారాగణం నటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. మాస్ ఆడియన్స్‌కు విజువల్ ఫీస్ట్‌గా ఈ సినిమా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!